అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ రోజు ఉదయం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం సమంత గుడిలోంచి బయటకు వెళ్తుండగా.. టీవీ రిపోర్టర్స్‌లో ఒకరు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట కదా, నిజమేనే..? అంటూ సదరు రిపోర్టర్ ప్రశ్నించగా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అతడిపై […]
Tag: Samantha
పెళ్లి కూతురులా దర్శనమిచ్చిన సమంత..నెట్టింట పిక్స్ వైరల్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కారణం భర్త నాగ చైతన్యతో విడాకుల వ్యవహరామే. మనస్పర్థలు రావడంతో సమంత, చైతన్య డివోర్స్ తీసుకోబోతున్నారంటూ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ వార్తల పై అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ.. చైతు , సమంతల నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. పైగా ఆ వార్తలు తమపై కాదు […]
సమంతపై అలాంటి కామెంట్లు చేసిన శ్రద్ధ.. అసలు నిజం?
టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సమంతా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఈమె బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే సమంతపై అలాంటి శ్రద్ధ శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి శ్రద్ధ చేసిన వ్యాఖ్యలపై సమంత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రద్ధా శ్రీనాథ్ సమంతా పై ఎటువంటి వ్యాఖ్యలు చేసింది. సమంత అభిమానులు […]
మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత?
గత కొద్ది రోజులుగా సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సమంతా నెక్స్ట్ మూవీ గురించి హాట్ టాపిక్ గా మారింది. సమంత ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే మరొక వైపు తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తోంది. అందులో నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సమంత రెండు బాలీవుడ్ […]
సమంత-చైతు విడాకులు..మధ్యలో దూరి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!
సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజుల నుంచి జోరు జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్లకు ఊతమిచ్చేలా సమంత కూడా ఎమోషనల్ పోస్టులు పెడుతోంది. మరోవైపు అక్కినేని కుటుంబం నుండి ఎవరూ ఈ అంశంపై స్పందించక పోవటంతో నిజంగానే సామ్-చై బంధానికి భీటలు వారాయని ప్రచారం జరుగుతుంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడిపోబోతున్నారనే వార్త ఎవరికీ మింగుడు పడటం లేదు. అయితే ఇప్పుడు సామ్-చై విడాకుల […]
చైతో విడాకులు నిజమే..? సమంత ట్వీట్‌తో వచ్చేసిన క్లారిటీ..!
గత కొద్ది రోజులగా సమంత-నాగచైతన్యల విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. చైతో సమంతకు చెడిందని.. అందుకే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు హాట్ హాట్‌గా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై అటు సమంతగానీ, ఇటు నాగ్ ఫ్యామిలీగానీ, చైతన్య గానీ స్పందించలేదు. దాంతో ఆ వార్తలే నిజమని చాలా మంది నమ్మేస్తున్నారు. పైగా ఆ వార్తలకు బలానిచ్చేలా సమంత చేస్తున్న పోస్టులు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా కూడా […]
ముంబై కొత్త ఇంటికి సమంత ఒంటరిగా వెళ్ళిపోనుందా?
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య అలాగే అతని భార్య సమంత విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా, అనేక రకాల రూమర్స్ వస్తున్నా కూడా ఈ విషయంపై నాగచైతన్య సమంత స్పందించడం లేదు. ఇక వీరిద్దరి విడాకుల విషయం బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు జంటగా ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాకుండా నాగార్జున బర్త్డే సెలబ్రేషన్స్ లో సమంత […]
ముంబైకి మకాం మార్చేస్తున్న సమంత..చైతో విడాకులే కారణమా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించకపోగా..వీటికి ఊతమిచ్చేలా సమంత ఇన్‌స్టాలో పోస్టులు పెడుతోంది. మరియు హాట్ హాట్ ఫొటో షూట్లతో నానా రచ్చ చేస్తోంది. దాంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సమంత ముంబైకి మకాం […]
సమంత లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త వ్యక్తి..నెట్టింట పిక్స్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్న సమంత గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితంపై అనేక రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాడు. సమంత, చైతు బంధానికి బీటలు వాలినట్లు.. వీరిద్దరూ విడాకులకు అప్లై చేసినట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నారు. కానీ, సమంత మాత్రం వాటిని […]