‘ సలార్ 2 ‘ లో అఖిల్.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్ వైఫ్..

తాజాగా పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్‌ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్‌ల‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ కూడా రాబోతుందని క్లైమాక్స్ లో చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పార్ట్ 2 ను సలార్ శౌర్యంగా పర్వం […]