ఆర్.ఆర్.ఆర్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మల్టీస్టారర్ మూవీగా రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది .ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఒకసారి ఈ సినిమాను రాజమౌళి వాయిదా వేస్తూ వచ్చాడు.ఇక మరొకసారి కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వస్తోంది ఇప్పుడు కూడా ఈ సినిమా మరోసారి వాయిదా పడిందని వార్తలు నెట్టింట్లో చాలా హాట్ టాపిక్ గా […]
Tag: #RRR
చిరంజీవి రామ్ చరణ్, ఎన్టీఆర్ బాటలో నడవనున్న మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.ఇక అతడు ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ వర్సెస్ లతో ఉండడంచేత వీరిద్దరూ కలిసి ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుండగా, ఇది ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా థమన్ ని తీసుకోబోతున్నట్లు […]
ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్ మధ్య పోటీ.. ఏం జరగబోతోందంటే?
కొరటాల శివ,మెగాస్టార్ హీరోగా కాంబినేషన్ లో ఆచార్య సినిమా రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ ఆచార్య సినిమాలో చిరంజీవి తో పాటు రామ్చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్యన విడుదల కానుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొక పక్క ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ను మార్చి సంక్రాంతికి […]
ఎన్టీఆర్ రామ్ చరణ్ భయపడ్డా.. నో ఫియర్ అంటున్న బాలయ్య..?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా ఇప్పటికే షూటింగు ను ముగించుకుంది.ఇక బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాని అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నది ఉన్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రం కనుక.. ఈ […]
కార్లతో.. పోటీపడుతున్న.. ఎన్టీఆర్…రామ్ చరణ్.. వీడియో వైరల్..?
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం RRR ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం ఈ రోజు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో […]
RRR ఎన్టీఆర్ ఫైట్ మామూలుగా ఉండదట..?
టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడడో మనందరికీ తెలిసిందే.ఇక దర్శక ధీరుడు రాజమౌళి తో ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.ఇక ఈ సినిమాకి ఒక ఫైట్ హైలెట్ కానుందట.ఇక ఈ సినిమాలో మగధీర సినిమాలో రామ్ చరణ్ వంద మంది తో ఫైట్ చేస్తే..RRR ఎన్టీఆర్ 100 మందితో పోరాడుతారట. కథ ప్రకారం అయితే ఇందులో ఎన్టీఆర్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడే సన్నివేశం మాట ఇది.ఈ భారీ […]
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో గందరగోళం.. మళ్లీ అదే సమస్య?
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ తో రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు ఎక్కువ అవడంతో ప్రేక్షకులు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే […]
జూ.ఎన్టీఆర్ నటించిన సీరియల్.. అందులో పాత్ర ఏదో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు.ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. టెంపర్, జనతా గారేజ్, అరవింద సమేత లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరో రామ్ […]
హోస్ట్ గా ఎన్టీఆర్ ఆ షోలో లేనట్లేనా.. ?
బుల్లితెర జెమిని టీవిలో ప్రసారమయిన మీలో ఎవరు కోటీశ్వరులు మొదటి ఎపిసోడ్ సుపర్ సక్సస్ అయింది. తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధిగా వచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఒక పక్క హాట్ సీట్ చరణ్ మరో పక్క హోస్ట్ గా ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎన్టీఆర్ యాంకరింగ్ కి ను మెచ్చి `బుల్లితెరపై షోమేన్…` అంటూ చరణ్ ఎన్టీఆర్ ను అభివర్ణించారు. అయితే […]