యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినహా.. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే ఈ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇప్పటి వరకు చరణ్ మాత్రమే ఎక్కువగా […]
Tag: # RRR movie
ఆర్ఆర్ఆర్ సరికొత్త వివాదం.. ఇలాంటి పనులకే కదా ఫ్యాన్స్ విడిపోయేది..!
సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న విషయంలో తేడా వచ్చినా.. వారి వారి అభిమానులు ఏకిపారేస్తారు. సంయమనంగా ఉండే ఫ్యాన్స్ విడిపోతుంటారు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా నుంచి తొలి పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే. `దోస్తీ..` అంటూ సాగిన ఈ సాంగ్ అందరినీ విశేషంగా […]
`ఆర్ఆర్ఆర్` హీరోలపై రాజమౌళి సీరియస్..కారణం ఏంటీ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతుండగా.. అక్డోబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే విడుదల […]
ఆ క్రెడిట్ అంతా తనయుడికే ఇచ్చేసిన రాజమౌళి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినిహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సాంగ్ `దోస్తీ..`ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. […]
ప్రభాస్ బ్యానర్‌లో చరణ్ మూవీ..లైన్‌లో ముగ్గురు దర్శకులు?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో రూపుదిద్దుకోనుంది. అయితే శంకర్ మూవీ తర్వాత చరణ్.. ప్రభాస్ హోమ్ బ్యానర్ […]
అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్` ఫస్ట్ సింగిల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]
చిరుకి తలనొప్పిగా మారిన చరణ్..మ్యాటర్ ఏంటంటే?
మెగస్టార్ చిరంజీవికి తన తనయుడు రామ్ చరణ్ తలనొప్పిగా మారడం ఏంటీ..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం మేలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో.. విడుదల ఆగిపోయింది. […]
జక్కన్నతో ఆటాడుకున్న ఎన్టీఆర్..వీడియో వైరల్!
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తుండగా.. ఆలియా భట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. జక్కన్నతో ఆటాడుకున్నాడు ఎన్టీఆర్. మ్యాటర్ ఏంటంటే.. నిత్యం షూటింగ్‌లో బిబీగా ఉండే ఎన్టీఆర్, రాజమౌళి కొంత ఖాళీ […]
గెట్ రెడీ..`ఆర్ఆర్ఆర్` నుంచి రాబోతున్న మరో బిగ్ ట్రీట్!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ సాంగ్ ను […]