ఈ క్యూట్‌ పాప ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన స్టార్ హీరోయిన్!

పైన ఫోటోలో క్యూట్ గా క‌నిపిస్తున్న పాప ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. కుర్రాళ్ల గుండెల్లో గుడులు రేపిన స్టార్ హీరోయిన్ ఆమె. ఎక్కువగా త‌మిళ చిత్రాల్లో న‌టించానా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమె సుప‌రిచిత‌మే. మ‌ర్చిపోలేని రూపం ఆమెది. ఎలాంటి పాత్ర‌లో అయినా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌తిభ ఆమె సొంతం. ఆమె కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు.. కిక్‌బాక్సర్ మ‌రియు మిక్స్​డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఆరితేరిన అందాల సివంగి. ఇప్ప‌టికైనా ఆమె ఎవ‌రో గెస్ చేశారా.. […]

ఆ క్ష‌ణం బాధ భ‌రించ‌లేక ఏడ్చేశా.. రితికా సింగ్ షాకింగ్ అనుభ‌వాలు!

`గురు` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన అందాల భామ రితికా సింగ్‌.. నేడు `ఇన్ కార్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. హర్ష్ వర్ధన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రితికా ప్ర‌ధాన పాత్ర‌ను పోషించింది. మనీష్ ఝాంజోలియా, సందీప్ గోయల్, సునీల్ సోని, గ్యాన్ ప్రకాష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. య‌థార్థ సంఘ‌ట‌న ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి సంయుక్తంగా నిర్మించారు. నేడు ఐదు భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల […]

జిమ్ములో అందాల ఆరబోస్తున్న వెంకటేష్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు వెంకటేష్ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారని చెప్పవచ్చు. అలా గురు సినిమాలో నటించిన వెంకటేష్ ఇందులో వెంకటేష్ తో పాటు మరొక నటి రితిక సింగ్ కూడా హీరోయిన్గా నటించింది. ఈ అమ్మడు తెలుగులో ఆ తరువాత నీవెవరో అనే సినిమాలో మాత్రమే నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడక పోవడంతో తమిళంలో పలు చిత్రాలలో నటిస్తోంది.తెలుగులో సినిమాలు చేయకున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం మంచి గుర్తింపు లభించిందని […]

ఎన్టీఆర్ నా హీరో అంటున్న రితిక సింగ్

రితిక సింగ్ ఇప్పుడు ఈ పేరుకి ఇప్పుడు టాలివుడ్ లో మంచి క్రేజ్ వుంది. మొన్న వచ్చిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ ముంబై బాక్సర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. గురు సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరోయిన్ కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నారు. సినిమా చూసి బయటికొచ్చిన ప్రతి ప్రేక్షకుడు రితిక సింగ్ నటన గురించే మాట్లాడేంతగా తన పాత్రలో జీవించింది […]