రైతు పేరుతో లక్షల్లో సంపాదిస్తున్న పల్లవి ప్రశాంత్.. బట్టబయలైన చీకటి బాగోతం..?!

బిగ్‌బాస్ సీజన్ 7ఫేమ్ పల్లవి ప్రశాంత్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న ప్రశాంత్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైతుబిడ్డగా చెప్పుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో సందడి చేశాడు. అయితే ఇటీవల ప్రశాంతపై పలు ఆరోపణలు వెలువడటంతో.. అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. రైతులను మోసం చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడు అంటూ.. రైతుబిడ్డ అని చెప్పుకుంటూ మోసం చేసి డబ్బులు అర్జిస్తున్నాడు అంటూ.. నీ చీకటి […]

బిగ్‌బాస్ కంత్రి ప్లాన్.. రైతు బిడ్డకు అన్యాయం.. ఓటింగ్లో పనిచేయని పల్లవి ప్రశాంత్ ఫోన్ నెంబర్.. (వీడియో)

బిగ్‌బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో డిసెంబర్ 17న బిగ్ బాస్ ఫినాలే జరగబోతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే అంశంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ప్రస్తుతం ఉన్న బ‌జ్‌ ప్రకారం హౌస్ మేట్స్ అందరిలోనూ పల్లవి ప్రశాంతి అగ్రస్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికపై కూడా అతని పేరు మారి మోగిపోతుంది. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ అంటూ అన్‌అఫిషియల్ ఓటింగ్ పరంగా కూడా […]