Tag Archives: republic movie

సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్‌..అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌` వివాదంలో చిక్కుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. దర్శకుడు దేవా కట్టా, సాయి తేజ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రిప‌బ్లిక్‌`. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిచారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ అక్టోబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇలాంటి త‌రుణంలో ఈ చిత్రం

Read more

రిపబ్లిక్ టీంకు మెగాస్టార్ విషెస్?

హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రిపబ్లిక్. ఈ పబ్లిక్ సినిమా నేడు విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా విజయవంతం కావాలని స్పెషల్ గా ఈ సినిమా టీంకు విషెస్ తెలిపారు. అలాగే ఈ సందర్భంగా స్పెషల్ గా ట్వీట్ కూడా చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందుతుందని ఆశిస్తూ ఆ చిత్రం యూత్

Read more

రిపబ్లిక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: రిపబ్లిక్ నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు, ఐశ్వర్యా రాజేష్ తదితరులు సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్ నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు దర్శకత్వం: దేవా కట్టా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ

Read more

రిపబ్లిక్ సినిమాకు నాని రివ్యూ.. ఏం అన్నారంటే?

దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను జి స్టూడియోస్ సహకారంతో జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జె భగవాన్ ,జె పుల్లా రావ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, జగపతి బాబు

Read more

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన థమన్.. ఏంటంటే?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు అంటూ ఒక శుభవార్త ను పంచుకున్నారు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ ను త్వరలోనే కలవబోతున్నారని అని వెల్లడించారు. మీ ప్రార్థనలు అన్నీ కూడా పని చేస్తున్నాయి.నా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని, ఈ అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టాకు ధన్యవాదాలు. రెండు రోజుల్లో నా ప్రియమైన సాయి ని కలవడానికి వెళ్ళిపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ థమన్ ట్వీట్ చేశారు

Read more

64 రోజుల్లో పూర్తైన `రిప‌బ్లిక్` షూట్‌..అదిరిన మేకింగ్ వీడియో!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ దేవ్‌ క‌ట్టా కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు క‌లిసి నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ మేకింగ్

Read more

పాపం ఆ హీరోయిన్ కు ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి 15 రోజులు పట్టిందట?

దేవాకట్టా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమా కమర్షియల్ కాదు.. డిఫరెంట్ మూవీ. అయితే ఈ సినిమా కోసం 22 రోజులు పని చేశాం, అందులో కేవలం డబ్బింగ్ చెప్పడానికి మాత్రం 15 రోజుల సమయం పట్టింది అంతే డైరెక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా వున్నారు అర్థం చేసుకోవచ్చు అని ఐశ్వర్య రాజేష్ అన్నారు. ఐశ్వర్య రాజేష్,సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రిపబ్లిక్. జి స్టూడియోస్ సమర్పణలో జె భగవాన్,జె పుల్లా రావు

Read more

`రిప‌బ్లిక్‌`లో త‌న పాత్రేంటో లీక్ చేసేసిన ఐశ్వర్య రాజేష్!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు క‌లిసి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుము ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఐశ్వ‌ర్య రాజేష్‌.. ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే రిప‌బ్లిక్‌లో త‌న పాత్రేంటో కూడా లీక్ చేసేసింది.

Read more

ఆయన రెడ్డే నువ్వు రెడ్డే..దిల్ రాజుపై ప‌వ‌న్ వివాదాస్పద వ్యాఖ్య‌లు!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవ‌క‌ట్ట కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న అగ్రెసివ్ స్పీచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. పవన్ త‌న సుధీర్ఘ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కాస్త పొలిటిక‌ల్ ఈవెంట్‌గా మార్చేశాడు. ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ

Read more