మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల విడుదలైన `సీతారామం` సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ ను ఆరాధించే సీతామహాలక్ష్మి గా మృణాల్ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీతో ఆమెకు యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సీతారామం తర్వాత […]
Tag: remuneration
NBK 108.. హాట్ టాపిక్ మారిన నయనతార రెమ్యునరేషన్..!!
నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాని త్వరలోనే పూర్తి చేయనున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ పూర్తి అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా ఇదివరకే డేటును కూడా తెలియజేశారు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలయ్య, […]
అయ్య బాబోయ్..2 గంటలకు అర కోటి.. ఈ కన్నడ పిల్ల చాలా కాస్ట్లీ గురూ..!!
ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన టైం ఎలా నడుస్తుందో మనందరికీ తెలిసిందే . ఛలో సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే మంచి అభిప్రాయం ఏర్పడేలా చేసుకుంది. ఇక తర్వాత వరుసగా బిగ్ స్టార్స్ సినిమాలో అవకాశాలు అందుకుంటూ బడా బడా ప్రాజెక్ట్స్ లో భాగమైంది. ఆశ్చర్యంగా అన్ని సినిమాలు హ్యూజ్ సక్సెస్ అవడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి […]
గాలోడు సినిమా కోసం సుధీర్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే..!!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుడిగాలి సుధీర్ గురించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత జబర్దస్త్ యాంకర్ రష్మితో కలిసి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చేశాడు. వారి రొమాన్స్ చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి సుధీర్ తప్పుకున్నాడు. తనకి సినిమా అవకాశాలు రావడంతో ఆ షో నుంచి బయటకి వచ్చేసాడు. ఆపై సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా నవంబర్ 18న ప్రేక్షకుల […]
సింగిల్ పోస్ట్‌కి రూ.కోటి రెమ్యునరేషన్.. కత్రిన క్రేజ్ మామూలుగా ఉండదు మరి!
ఇండియాలో హైయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. కత్రినా మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి ‘బూమ్’ అనే సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2004లో మల్లీశ్వరి సినిమాలో మీర్జాపూర్ ప్రిన్సెస్ గా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2005లో కత్రిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మైనే ప్యార్ క్యూన్ కియా’లో చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతోనే తన […]
సూపర్ స్టార్ కృష్ణ మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?
ఇంజనీర్ కావాలనుకున్న సూపర్ స్టార్ కృష్ణకి ఇంజనీరింగ్ లో సీటు లభించకపోయేసరికి బిఎస్సి లో చేరి ఒకవైపు బీఎస్సీ చదువుకుంటూనే మరొకవైపు సినిమాలలోకి వెళ్లాలన్న తన ఆలోచనను మరింత పదిలం చేసుకుంటూ వచ్చారు. బిఎస్సి పూర్తి చేసిన తర్వాత తన తండ్రితో సినిమాలకు వెళ్తానని చెప్పడంతో తన తండ్రి కూడా ప్రోత్సహించారు. అలా కొడుకుకు ఇబ్బంది కలక్కుండా సూపర్ స్టార్ కృష్ణ తండ్రి రాఘవయ్య చౌదరి తనతో కలిసి తిరిగిన స్నేహితుడు, వారాహి స్టూడియోస్ అధినేత చక్రపాణి […]
మళ్ళీ రేటు పెంచేసిన శ్రీలీల.. ఇలాగైతే దర్శకనిర్మాతలకు చుక్కలే!?
తొలి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ల జాబితాలో శ్రీలీల ఒకరు. యునైటెడ్ స్టేట్స్‌లో పుట్టి బెంగుళూరులో పెరిగిన ఈ అమ్మడు.. గత ఏడాది విడుదలైన `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే శ్రీలీలకు ఈ సినిమాతో కావాల్సినంత క్రేజ్ దక్కింది. ఈ మూవీ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అందాల సోయగం మాస్ మహారాజ్ రవితేజ కి […]
జాక్ పాట్ కొట్టేసిన జబర్దస్త్ కొత్త యాంకరమ్మ..!
బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో కామెడీ షోలలో జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి. గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ షో కి మంచి టిఆర్పి రేటింగ్ రావడమే కాకుండా ఎంతోమంది కమెడియన్స్ కూడా పరిచయమవుతున్నారు. ఆ కమెడియన్స్ తమ టాలెంటును నిరూపించి సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. ప్రస్తుతం జబర్దస్త్ నుంచి గతంలో జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా వెళ్ళిపోయారు. ఆ తర్వాత యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ […]
కాంతారా సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన కేవలం ఒకే ఒక సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఆ చిత్రమే కాంతారా. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ సునామీని సృష్టిస్తోంది. ముఖ్యంగా కన్నడలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి ఎంతో అద్భుతమైన నటనని ప్రదర్శించడమే కాకుండా దర్శకత్వం కూడా అంతే అద్భుతంగా వ్యవహరించారు. ముందుగా ఈ […]