“మొగుడు చనిపోయి భార్య ఏడుస్తూ ఉంటే.. ఆమె ఎవరో వచ్చి అదేదో అడిగింది” అన్న సామెత లా.. సినీ ఇండస్ట్రీ ఇద్దరు లెజెండ్స్ కోల్పోయింది అన్న బాధలో చిత్ర ప్రముఖులు ..వాళ్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ..మితిమీరిన అభిమానంతో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు తమ ఫేవరెట్ హీరో దిన భోజనాల గురించి హైలెట్ చేస్తూ ..పక్క హీరో ఫ్యాన్స్ ని బాధపడుతున్నారు . ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది […]
Tag: rebel star
రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న ప్రభాస్ డిజాస్టర్ మూవీ.. ఇదేం విడ్డూరం!?
ఇటీవల టాలీవుడ్ లో పాత సినిమాల రీ-రిలీజ్ ల హడావిడి బాగా ఎక్కువైంది. స్టార్ హీరోల స్పెషల్ డేస్ ను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలను అభిమానుల కోరిక మేరకు మళ్ళీ విడుదల చేస్తున్నారు. అయితే అనూహ్యంగా రీ-రిలీజ్ లో ఆయా చిత్రాలు అదిరిపోయే కలెక్షన్స్ ను వసూళ్ళు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు ప్రభాస్ సినిమా సైతం రీ-రిలీజ్ కు సిద్ధమవుతోంది. కానీ […]
వరసగా ఫ్లాపులు పడుతున్న ప్రభాస్ మళ్లీ మళ్లీ అదే తప్పు ఎందుకు చేస్తున్నాడు?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `బాహుబలి` సినిమాతో కేవలం భారతదేశం లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా పరిచయమై పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు `సాహో`, `రాధే శ్యాం` కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టు కోవడంతో ప్రభాస్ అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ త్వరలో రిలీజ్ కాబోతున్న `ఆదిపురుష్` సినిమా మీద పెట్టుకున్నారు. అయితే […]
సినిమాలోకి రాకముందు కృష్ణం రాజు ఏం చేసేవారో తెలిస్తే ..ఆశ్చర్యపోతారు..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు శకం ముగిసింది. ఎన్నో సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న కృష్ణంరాజు.. ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న కృష్ణంరాజు.. హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ డాక్టర్లు ఎంత శ్రమించినా కృష్ణంరాజు ప్రాణాలను కాపాడలేకపోయారు. హాస్పిటల్ బెడ్ పైన ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న రెబల్ అభిమానులు సినీ ప్రముఖులు శోకసంద్రంలో […]