రీ రిలీజ్ ట్రెండ్ … ప్రభాస్‌కు త్రిబుల్ షాక్.. !

ప్రస్తుతానికి డిజిటల్ యుగంలో ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎలాంటి కాన్సెప్ట్‌ల‌తో ఎంత పెద్ద సినిమాలు వచ్చినా కంటెంట్‌ విపరీతంగా ఆకట్టుకుంటేనో.. లేదా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయితేనే తప్ప‌.. సినిమా కోసం ఆడియన్స్‌ థియేటర్లకు రాని పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఓల్డ్ సినిమాల రిలీజ్ ట్రెండింగ్ గా మారింది. ఇలాంటి క్రమంలో రీ రిలీజ్‌ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి స్పందన వ‌స్తుంది. కాగా ఈ పాత సినిమాల రిలీజ్ ట్రెండ్‌ను […]

తెలుగు ప్రేక్షకులు అంటే మరీ అంత చులకనా.. కమల్ హాసన్ షాకింగ్ నిర్ణయం..

‘నాయకుడు’ ఇండియాలో రూపొందిన అనేక గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ టైమ్‌లెస్ గ్యాంగ్‌స్టర్ సినిమాను డాన్ వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తీశారు. ఈ సినిమాలో కమల్ మూడు వీరయ్య నాయుడుతో పాటు విభిన్న వయస్సుల వ్యక్తులలో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం దశాబ్దాల తర్వాత కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. దురదృష్టవశాత్తు, 1987లో విడుదలైన ఈ క్లాసిక్‌ని పెద్ద స్క్రీన్‌పై చూసే అవకాశం ఇప్పటి తరం యువకులు, మధ్య […]

రీ రిలీజ్ కి సిద్ధమైన అదుర్స్.. అదే టార్గెట్ అంటున్న తారక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార, షిల కాంబినేషన్లో డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన చిత్రం అదుర్స్.. ఈ సినిమా 2010 లో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ డబల్ రూల్స్ లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో కామెడీ సాంగ్స్ యాక్షన్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతోపాటు ముఖ్యంగా చారి..బట్టు కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్ కూడా […]

రామ్‌చరణ్‌ని ఘోరంగా అవమానించాలా.. ఇంత అసూయ ఎందుకు..??

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి కొద్ది సంవత్సరాల సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంత గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పటికీ ఒక సినిమా విషయంలో బాధ పడుతుంటాడట. మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తరువాత ఆరంజ్ సినిమా చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా విషయంలో చరణ్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాడట. […]

బుద్ధుందా..లేదా..? ఎన్టీఆర్ ప‌రువు తీయ‌డానికే ఆ ప‌ని చేస్తున్నారా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్‌ ట్రెండ్ బాగా నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలను అభిమానుల కోరిక మేరకు మళ్ళీ రిలీజ్ చేస్తూ మేకర్స్ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. రీ రిలీజ్ లో కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డులు తిర‌గ‌రాస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే నిర్మాత‌లు పాత సినిమాల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఇందులో భాగంగానే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన `ఆంధ్రావాలా` సినిమాను రీ రిలీజ్ కు రెడీ […]

రీ రిలీజ్ కు సిద్ధమైన బాలయ్య సింహా చిత్రం.. ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా బాగా కొనసాగుతోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోస్ డైరెక్టర్ కెరీర్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాతలు. ఇప్పటికే మహేష్, పవన్ ,చిరంజీవి ,వెంకటేష్, ఎన్టీఆర్ ,ప్రభాస్ కెరియర్ లో మంచి హిట్ చిత్రాలుగా పేరుపొందిన సినిమాలను థియేటర్లో రీ రిలీజ్ చేసి మంచి లాభాలను అందుకుంటున్నారు. గతంలో బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాని రీ రిలీజ్ […]

రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిరంజీవి గ్యాంగ్ లీడర్..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడు చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంతోమంది నటీనటులకు స్ఫూర్తిగా చిరంజీవి నిలిచారని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో తన తదువరి చిత్రాలను కూడా అంతే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం డైరెక్టర్ మెహర్ […]

ఆ విషయంలో తగ్గేదేలే.. భూమిక ఈ ముగ్గురిని మడత పెట్టేసిందిగా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. గతంలో థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాలు ఇప్పుడు మళ్లీ ఆ స్టార్ హీరోల పుట్టినరోజులకు మళ్లీ థియేటర్లోకి రీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు అతడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా వరకు ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లో మళ్ళీ విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లు కూడా అందుకున్నాయి. ఇక తాజాగా ఇప్పుడు యంగ్ […]

ధమాకా సక్సెస్ తో.. ఆ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న రవితేజ..!!

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వరుసగా పలు సినిమాలు రీ రిలీజ్ చేస్తూ అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇప్పుడు అనూహ్యంగా రవితేజ హీరోగా నటించిన మిరపకాయ్ సినిమాని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా జనవరి 12వ తేదీన 2011వ సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇందులో హీరోయిన్స్ గా రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్ నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా నాగబాబు అజయ్, బ్రహ్మాజీ, రావు రమేష్ […]