ఆ మూవీ నుండి సైడైన‌ ర‌వితేజ‌..లైన్‌లోకి వ‌చ్చిన మెగా హీరో?

క్రాక్ సినిమాతో మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఈయ‌న‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారు. ఆ లిస్ట్‌లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఇటీవ‌లె ఈయ‌న ర‌వితేజ‌కు క‌థ చెప్పి.. ఓకే చెప్పించుకున్నారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్న‌ట్టు అధికారికంగా కూడా ప్ర‌క‌టించాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌బోతున్నాయి. అయితే తాజా […]

రామ్ చరణ్ నిర్మాణంలో ర‌వితేజ సినిమా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓవైపు టాలీవుడ్ టాప్ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి చిరంజీవి సినిమాల‌న్నీ చెర్రీనే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాణంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ రైట్స్ ను రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పృథ్వీరాజ్ చేసిన ఈ […]

సైడైన బ‌న్నీ, ర‌వితేజ..లైన్‌లోకి వ‌చ్చిన ఎన‌ర్జిటిక్ స్టార్‌?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. అఖండ త‌ర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో గానీ, మాస్ మ‌హారాజా ర‌వి తేజతో గానీ బోయ‌పాటి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయాల‌ని అనుకున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. ఈ క్ర‌మంలోనే ఇటు అల్లు […]

బాల‌య్య త‌ర్వాత ఆ మాస్ హీరోతో బోయ‌పాటి?

మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీకాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి శ్రీ‌ను ఏ హీరోతో చేయ‌బోతున్నాడ‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో బోయ‌పాటి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను […]

బాల‌య్య‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన ర‌వితేజ భామ‌?

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఆ త‌ర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలోనే నిజ జీవిత సంఘటల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్క‌బోతోంది. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ట‌. ఇటీవ‌లె గోపీచంద్ మాలినేని.. ఆమెను సంప్ర‌దించి క‌థ చెప్పాడ‌ట‌. అయితే ఆమె తాజాగా బాల‌య్య సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా […]

`ఖిలాడి` స్ట్రీమింగ్ హక్కులను ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌?!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం మే 28వ తేదీన విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఏ సినిమానూ థియేట‌ర్‌లో విడుద‌ల అయ్యే […]

ఆ కుర్ర హీరోయిన్‌తో ర‌వితేజ రొమాన్స్‌..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌?

క్రాక్‌తో సూప‌ర్ హిట్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ జోరు చూపిస్తున్నాడు. ర‌వితేజ ఓకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఈయన ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే క‌థ ప్ర‌కారం ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉండ‌నుండ‌గా..కన్నడ భామ శ్రీలీలను […]

ravi teja

ఖిలాడి మూవీ విడుదల వాయిదా..?

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ ఖిలాడి. ప్లే స్మార్ట్ అనేది ఈ మూవీ టాగ్ లైన్. రవితేజ మరోకసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చితం ఇది. జయంతీలాల్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ హవీష్ ప్రొడన్స్ పతాకం పై ఈ మూవీ తెరకెక్కుతుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రంలో భాగస్వామి కావటం మరో విశేషం. అసలు అంతా బాగుంటే ఈ చిత్రాన్ని మే 28న […]

`గబ్బర్ సింగ్`లో మొద‌ట ఏ హీరోను అనుకున్నారో తెలుసా?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్‌. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2012 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో మొద‌ట అనుకున్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాద‌ట‌. ఈ సినిమాకు ముందుగా మాస్ మహారాజా […]