ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరన్నా వున్నారు అంటే అది రష్మికనే. ‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన.. రీసెంట్ గా సీతారామం […]
Tag: rashmika
స్టార్ హోదా పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక..!!
రష్మిక మందన్న.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా అడుగుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అందుకొంటూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఛలో సినిమా పెద్దగా విజయాన్ని సాధించకపోయినా.. ఈమెకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే అవకాశాన్ని […]
‘ సీతారామం ‘ టార్గెట్ పెద్దదే… ప్రి రిలీజ్ టాప్ లేపిందిగా…!
టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ లో సీతారామం సినిమా ఒకటి. ఈ సినిమా మొదలైనప్పటినుంచి తెలుగు చిత్రసీమలో పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వైజయంతీ మూవీస్ చాలా ప్రెస్టేజియస్‌తో ఈ సినిమాను నిర్మించి… ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లింది. సీతారామంలో మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా చేయగా… క్రేజీ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.సీతారామం సినిమాకు […]
సీతారామం నుంచి మరొక అప్డేట్.. ట్విస్ట్ అదిరిందిగా..!
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీతారామం.. ఇకపోతే ఈ సినిమా నుంచి రష్మికకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.ఇకపోతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్న మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీవల్లి పాత్రలో డి గ్లామరస్ పాత్ర పోషిస్తూ తన నటనతో.. అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రతి సన్నివేశంలో కూడా ఈమె నటించిన తీరు ప్రేక్షకులను బాగా […]
పుష్ప: ది రూల్ సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..!
పుష్ప సినిమా భారీ అంచనాలతో విడుదలై అంతకుమించిన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ అల్లుఅర్జున్ అదరగొట్టాడు. ఈ మూవీలోని డైలాగులు, బన్నీ మేనరిజం, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక దీనికి కొనసాగింపుగా వచ్చే పుష్ప ది రూల్ సినిమాపై భారత దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ పుష్ప ది రూల్ పైనే ఉంది. […]
రష్మిక ధరించిన ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో రష్మిక కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈమెకు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు రష్మిక నటిస్తే ఏ సినిమా అయినా సరే బాగా పాపులారిటీ అవ్వడమే కాకుండా.. సక్సెస్ అవుతుందని నమ్మకం కూడా ఏర్పడింది దర్శక,నిర్మాతలలో. ఇక ఈమె అద్భుతమైన యాక్టింగ్ వల్లే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ లో చాలా బిజీగా ఉన్నది […]
షాకింగ్ కామెంట్స్ చేసిన రౌడీ.. బోటులో సెక్స్ చేసానని ఆ షోలో ఒప్పుకున్నాడు!
రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ తాజాగా ఓ షోలో ఆసక్తికర కామెంట్లు చేసాడు. దాంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈరోజుల్లో కూడా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగిన ఏకైక నటుడు విజయ్ దేవరకొండ అని చెప్పుకోవాలి. ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇతగాడు పరిచయం అయినా, ‘పెళ్లి చూపులు’ సినిమాతో హిట్టు కొట్టినా… ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనేది బ్రేక్ ఇచ్చిన సినిమా అయింది. దీని వెంటనే ‘గీత గోవిందం’ అనే […]
ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ తలరాత ఒకటే..లాస్ట్ కి అలాంటి బ్రతుకే..!?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం గొప్ప కాదు..వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలవటం..లైఫ్ లాంగ్ ఆ పేరుని అలాగే ఉంచుకోవడం ముఖ్యం. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మరి ముఖ్యంగా నేటి సమాజంలో పెళ్లి అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది. అదేదో పాటలో చెప్పిన్నట్లు ..”చూసి చూడంగానే నచ్చేసావే..” అంటూ నచ్చిన వెంటనే లవ్ అని ఎంత త్వరగా ప్రేమలో పడతారో..అంతే త్వరగా పెళ్లి చేసుకోవడం..మ్యాటర్ ఫినిష్ చేయడం..అంతకంటే […]
రష్మిక పై గుర్రుగా ఉన్న సమంత..హాట్ హీరోయిన్స్ కోల్డ్ వార్ కి కారణం ఆ హీరోనేనా ..?
యస్..తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే..ఇదే నిజం అనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా పేర్లు సంపాదించుకున్న..రష్మిక-సమంత మధ్య కోల్డ్ వార్ నడుస్తుందట. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది. దానికి కారణం లేకపోనూ లేదు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కన్నడ బ్యూటి రష్మిక ఫుల్ ఫాంలో ఉంది. అక్కడి ముద్దుగుమ్మలను వెనక్కి నెట్టి..మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది. బిగ్ స్టార్స్ సినిమాలో అవకాశాలు కొట్టేసింది. ప్రజెంట్ రష్మిక చేతిలో […]