తెలుగులో మొదట ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక. తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయినిగా పేరు సంపాదించుకుంది. ఇక తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరింత క్రేజీ అందుకుంది. దీంతో నేషనల్ క్రష్ గా కూడా పేరు పొందింది. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది రష్మిక. […]
Tag: rashmika
రష్మిక అంతలా ఎమోషనల్ అవ్వడానికి కారణం..?
పాన్ ఇండియా హీరోయిన్గా రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలలో చాలా బిజీగా ఉన్నది. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. ఒక ఇటీవల గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పుష్ప -2 సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా తమ సమయాన్ని గడిపేస్తోంది రష్మిక. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ నోట్ రాయడం […]
రష్మిక లో ఆ పార్ట్ కోసం లక్షలు ఖర్చుపెట్టిన డైరెక్టర్..కారణం..?
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక నిత్యం యోగ , ఎక్సర్ సైజ్ చేయడంతో పాటు అందుకు తగ్గట్టుగా ఆహారం విషయంలో కూడా డైట్ ఫాలో అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా సినిమాలలో నటిస్తున్నప్పుడు ఆ పాత్రకు తగ్గట్టుగా గ్లామర్ గా కనిపించడానికి లక్షలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా సర్జరీలు చేయించుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో […]
అది నా సెంటిమెంట్.. ఎప్పటికీ విడవనంటున్న రష్మిక..!!
శాండిల్ వుడ్ లో మొదట కిరాక్ పార్టీ చిత్రంతో పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక ఆ తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రంతోనే ఈమె అదృష్టం ఒకసారిగా మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అటు తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప వంటి చిత్రాలతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఇక అలా బాలీవుడ్ లో కూడా అమితాబచ్చన్ తో కలిసి తాజాగా గుడ్ బై […]
కాంతార సినిమా విషయంలో వైరల్ అవుతున్న రష్మిక..!!
ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువగా కాంతారా సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సినిమా గురించి ఎంతోమంది సెలబ్రిటీలు సైతం మాట్లాడుతున్నారు. నటుడుగా, డైరెక్టర్గా రిషబ్ శెట్టి పై ప్రభాస్, అనుష్క, ధనుష్, రానా తదితర సెలబ్రిటీల సైతం ప్రశంసించడం జరిగింది. అయితే రష్మిక మాత్రం తనను సినీ రంగానికి పరిచయం చేసిన డైరెక్టర్ని మర్చిపోయిందని ఆమె అభిమానులు సైతం ఈ సినిమా పైన ఏమి మాట్లాడలేదని చాలా సైలెంట్ గా ఉందని పలువురు అభిమానుల సైతం […]
బికినీతో కవ్విస్తున్న …నేషనల్ క్రష్…!
రష్మిక మందన గత కొంతకాలంగా తన అందచందాలతో ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూనే ఉంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బికినీ ధరించి యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది రష్మిక.. తన ఇతర హీరోయిన్లకు పోటీగా తన అందాలను ప్రదర్శిస్తూ… తన అందంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. రష్మిక ఇప్పుడు బాలీవుడ్లో వరస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇక అలాగే టాలీవుడ్ లో కూడా తన సినిమా లతో బిజీగా రెండు ఇండస్ట్రీలోను […]
రోజు రోజుకి దిగజారి పోతున్న రష్మిక.. దానికెనా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక. ఈమె మొదట ఎంత పద్ధతిగా కనిపిస్తూ ఉండేది. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి ఈమె ఎక్కువగా బికినీ ఫోటోలు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను షాక్కు గురి చేస్తూ ఉంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం మాల్దీవుల్లో బికినీ ఫోటోలను షేర్ చేయగా.. నిన్నటి రోజున ఒక మ్యాగజైన్ కవర్ కోసం వింతైన డ్రస్సులతో ప్రేక్షకులకు తన అందాల కనిపింది […]
ఆ హీరోకి రష్మిక ఆ విధంగా సహాయం చేసిందా.. నిజమేనా..?
రష్మిక, విజయ్ దేవరకొండ ఈ పేర్లు సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎయిర్ పోర్టు లో వీరిద్దరూ కలిసి కనిపించారు అంటూ పలు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వాస్తవానికి వీరిద్దరూ ప్రేమ పక్షులు అనే విషయం టాలీవుడ్ లో దాదాపుగా అందరూ కూడా ఫిక్స్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ విషయాన్ని మాత్రం వీరిద్దరూ నేరుగా ఒప్పుకోలేదు. ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకుంటూ ఆర్థిక కష్టాలలో కూడా […]
NTR -30 వ సినిమాకి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా..?
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అని ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు చిత్ర బృందం. కానీ ఈ సినిమా పైన మాత్రం పలు గాసిప్స్, రూమర్స్ మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇక కొరటాల శివ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పైన కాస్త నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతోందని చెప్పవచ్చు. చివరిగా ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివకు […]