మరో రికార్డ్ సొంతం చేసుకున్న రష్మిక ..?

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక. ‘చలో’తో తళుక్కుమన్న రష్మికకి గీతగోవిందం సినిమా తరువాత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. టాప్ హీరోలతో జతకట్టి సరిలేరు నీవెవ్వరూ అనిపించుకునే స్థాయికి చేరింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ.. ఫాన్స్ కి అందుబాటులోనే ఉంటుంది. తనదైన స్టైల్ లో అల్లరి చేస్తూ ప్రేక్షకులకు, […]

అమితాబ్ తో ర‌ష్మిక‌..`గుడ్ బై` నుంచి లీకైన పిక్‌!

అతి త‌క్కువ స‌మ‌యంలో అగ్ర‌హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది. ఇక బాలీవుడ్‌లో డెబ్యూ కోసం హీరోయిన్లు ఆరాట‌ప‌డుతుంటే..రష్మిక మాత్రం ఏకకాలంలో బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసేస్తోంది. అందులో గుడ్ బై ఒక‌టి. వికాల్ బ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, ప‌వెయిల్ గులాటి కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలాజీ టెలీ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ […]

మాస్క్ లేకుండా బయటికి వచ్చిన రష్మిక… కానీ..?

అందాల తార రష్మిక మందన్నా ఓ పొరపాటు చేసింది. అసలేంటీ బ్యూటీ చేసిన పొరపాటు అని కంగారు పడుతున్నారా… మాస్కు లేకుండా ఈ ముద్దు గుమ్మ ఫొటోలకు ఫోజిచ్చింది. వెంటనే తేరుకుని తాను మాస్కు ధరించలేదని కంగారు పడింది. అసలేం జరిగిందంటే… కన్నడ బ్యూటీ రష్మక ప్రస్తుతం ముంబైలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్ కోసం […]

మ‌రోసారి ఆ యంగ్ హీరోకు ఒకే చెప్పిన ర‌ష్మిక‌..?!

ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాల‌తో మంచి జోరు మీద ఉంది ర‌ష్మిక మంద‌న్నా. తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప, శర్వానంద్ స‌ర‌స‌న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో న‌టిస్తున్న ర‌ష్మిక‌.. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లోనూ చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు మ‌రో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మాస్ట్రో సినిమా చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆ త‌ర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం […]

ఆరాను వ‌ద‌ల‌ని ర‌ష్మిక‌..అక్క‌డ‌కు కూడా తీసుకెళ్తుంద‌ట‌!

ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ ముద్దుగుమ్మ‌.. మొన్నీ మ‌ధ్య త‌న పెట్ డాగ్ ఆరాను అంద‌రికీ ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుంది. కానీ తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ఆరాతో ప్రేమలో పడ్డానని కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికి లాక్‌డౌన్ […]

సెగలు రేపుతున్న ర‌ష్మిక హాట్ పిక్..షాక్‌లో ఫ్యాన్స్‌!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మందన్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ చిత్రాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక సినిమాల‌తో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్య‌క్త‌గ‌త వివ‌రాల‌తో పాటు సినిమాల‌కు సంబంధించిన విశేషాల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. అయితే ఎన్నడూ లేని విధంగా అందాల ఆరబోతతో కూడిన ఓ హాట్ పిక్‌ను తాజాగా […]

త‌ల్లైన ర‌ష్మిక..ఓపెన్‌గా చెప్పేసిన ఛార్మీ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా త‌ల్లైంది. ఈ విష‌యాన్ని ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మీనే ఓపెన్‌గా చెప్పింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైలో ఉంటున్న ఛార్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న పెంపుడు కుక్క పిల్ల‌ల‌తో అల్ల‌రి చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా షూటింగ్స్ కోసం ముంబై వెళ్లిన ర‌ష్మిక‌.. ఛార్మీని క‌లిసింది. ఈ సందర్భంగా రష్మిక.. ఛార్మి కొన్న కుక్క పిల్లలను […]

ర‌ష్మిక సంచ‌ల‌న నిర్ణ‌యం..క‌రోనా భ‌యంతో అలా..?

చాలా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. అలాగే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌క సంబంధించిన విష‌యాల‌ను, ఫొటోల‌ను పంచుకుంటుంది. అలాగే త‌ర‌చూ త‌న అభిమానుల‌తో ముచ్చ‌ట్లు పెడుతుంటుంది. ఈ క్ర‌మంలోనే నెట్టింట ఈమెకు భారీ ఫాలోంగ్ ఏర్ప‌డింది. అయితే క‌రోనాకు భ‌య‌ప‌డి ఒకానొక సమయంలో సోషల్‌ మీడియా వీడాల‌ని సంచ‌ల‌న […]

ప్రేమ‌లో ప‌డిన ర‌ష్మిక..ఎవ‌రితో అంటే?

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. త‌క్క‌వ స‌మ‌యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీ, కన్న‌డ‌, త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. ర‌ష్మిక ఎవ‌రితో ప్రేమలో ప‌డింది..? అనేగా మీ డౌట్.. అక్క‌డికే వ‌స్తున్నా. […]