క‌న్‌ఫ్యూజ‌న్ లో తెలుగు ప్రేక్ష‌కులు.. మూడు సినిమాల‌ ఫ‌లితాలు

టాలీవుడ్‌లో స‌హ‌జంగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. గ‌తేడాది ఏకంగా నాలుగు సినిమాలు నాన్న‌కు ప్రేమ‌తో – డిక్టేట‌ర్‌- ఎక్స్‌ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్ని నాయ‌నా వ‌చ్చి నాలుగు హిట్ అయ్యాయి. ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే పైన చెప్పుకున్న‌ట్టు ఆ సినిమాలు ఒక రోజు తేడాలో రిలీజ్ అయ్యాయి. ఇందుకు భిన్నంగా నిన్న టాలీవుడ్‌లో ఒకేరోజు మూడు మంచి […]

‘నేనే రాజు నేనే మంత్రి’ TJ రివ్యూ

టైటిల్‌: నేనే రాజు నేనే మంత్రి జాన‌ర్‌: పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ సమర్పణ: డి.రామానాయుడు నిర్మాణ సంస్థలు: సురేష్‌ ప్రొడక్షన్స్ – బ్లూ పానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నటీనటులు: రానా, కాజల్‌, కేథరిన్‌, అశుతోష్‌ రాణా, పోసాని కృష్ణమురళి, అజయ్‌, నవదీప్‌, జోష్‌ రవి, తనికెళ్లభరణి, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు మ్యూజిక్‌: అనూప్‌ రూబెన్స్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి.దిలీప్‌ నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ రిలీజ్ డేట్‌: 11 […]

‘ నేనే రాజు నేనే మంత్రి ‘ ఫ‌స్ట్ షో టాక్‌… తేజ ఏం చేశాడో చూడండి

బాహుబ‌లి సినిమాలోని భ‌ళ్లాల‌దేవుడి క్యారెక్ట‌ర్‌తో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన ద‌గ్గుపాటి రానా తాజాగా నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన సినిమాలో న‌టించాడు. గ‌త ప‌దేళ్లుగా స‌రైన హిట్ లేని తే ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. పొలిటిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌డంతో తెలుగులో ఇలాంటి సినిమాలు వ‌చ్చి చాలా రోజులు కావ‌డంతో ఈ సినిమాపై మంచి హైప్ వ‌చ్చింది. రానా గ‌తంలో లీడ‌ర్ సినిమాలో […]

షాకింగ్ ట్విస్టుల‌తో ‘ నేనే రాజు…నేనే మంత్రి ‘

విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో ద‌ర్శ‌కుడు తేజాకు మంచి టాలెంట్ ఉంది. తన చిత్రాలలో నటించే నటీమణులకు పాత్రలతో మంచి గుర్తింపు వచ్చేలా చేయడం… ఆ పాత్రలకి ప్రాణం పోయడం తేజాకి ఉన్న టాలెంట్. చాలా కాలం గ్యాప్ తరువాత తేజ పొలిటికల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కించాడు. బాహుబ‌లి సినిమాలో భ‌ళ్లాల‌దేవుడి పాత్రలో ఒదిగిన రానా ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఇందులో రానా కరడుగట్టిన రాజకీయ నాయకుడిగా, అధికారం కోసం ఎంతకైనా తెగించే వాడిగా […]

” బాహుబ‌లి 2 ” 4 డేస్ క‌లెక్ష‌న్స్‌

బాహుబ‌లి దూకుడు దెబ్బ‌కు ఇండియ‌న్ సినిమా స్క్రీన్ షేక్ అవుతోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన బాహుబ‌లి 2 బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడుతోంది. కేవ‌లం 3 రోజుల్లోనే 500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఏ ఇండియ‌న్ సినిమాకు ద‌క్క‌ని ఘ‌న‌త సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల‌కు బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్‌లో మాత్ర‌మే రూ. 128 కోట్లు కొల్ల‌గొట్టింది. మూడు రోజుల‌కు గాను ఏపీ+తెలంగాణ‌లో 74 […]

బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప అందుకే చంపాడ‌ట‌…సీక్రెట్ రివీల్‌

మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌కు మ‌రికొద్ది రోజుల్లో స‌మాధానం దొర‌క‌బోతోంది. మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌ను చూసేందుకు యావ‌త్తు దేశం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. త‌మకు తెలిసిన వారి ద్వారా రిక‌మెండేష‌న్లు, సీట్ల బుకింగ్‌లు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల థియేట‌ర్ల‌లో రిలీజ్‌! తెలుగు వారి స‌త్తాను ప్ర‌పంచానికి చాటిచెప్పిన బాహుబ‌లి-2 ఫీవ‌ర్ మొద‌లైపోయింది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడని తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్ర‌శ్న‌కు స‌మ‌ధానం ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చేసింది! బాహుబలి 2 విడుదల ఏళ్లు, నెలలు, వారాల […]

బాహుబ‌లి-2 అమ్మ‌కాలు చూస్తే షాక‌వ్వాల్సిందే!

జ‌క్క‌న్న రాజ‌మౌళి సిల్వ‌ర్ స్క్రీన్ మాయాజాలానికి కాసులు కురిపిస్తున్నారు. తొలి భాగంలో కంటే.. ద్వితీయ భాగం ఇంకా అద్భుతంగా తెర‌కెక్కించాడ‌నే వార్త.. అటు బ‌య్య‌ర్ల‌లోనూ, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌లోనూ భ‌రోసా క‌ల్పిస్తోంది. దీంతో ఖ‌ర్చుకు వెనుకాడ‌టం లేదు. ఆంధ్ర‌, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బాహుబ‌లి-2 సినిమాను ఫ్యాన్సీరేట్ల‌కు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పార్ట్‌ టూ కూడా అలాగే వుంటుంది అన్నారు సాయి. ఆయన ఈ సినిమాను సీడెడ్‌, కృష్ణ, వైజాగ్‌ ఏరియాలకు ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. బాహుబలి-1 విడుదలకు […]

” ఘాజీ ” కలెక్షన్స్ …లెక్కలివే

టాలీవుడ్‌తో బ‌ల‌మైన ద‌గ్గుపాటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా రానా ఇప్ప‌టి వ‌ర‌కు సోలోగా ఒక్క క‌మ‌ర్షియ‌ల్ హిట్ కూడా కొట్ట‌లేదు. త‌న‌తో పాటే వ‌చ్చిన హీరోలంతా 30, 40, 50 కోట్లు వ‌సూలు చేస్తుంటే…రానా మాత్రం హిట్ కోసం కుస్తీ ప‌ట్టాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఘాజీ సినిమాతో రానా సోలోగా తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్ త‌న అక్కౌంట్లో వేసుకున్నాడు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో తొలి స‌బ్‌మెరైన్ వార్ సినిమాగా తెర‌కెక్కిన ఘాజీ సినిమా మూడో వారంలోనూ స‌త్తా […]