తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు పాటలు పాడి అందరికీ చేరువయ్యింది సింగర్ సునీత. ఈమె తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సునీత గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. తన మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఈ మధ్యనే రామ్ విరుపనేని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . తాజాగా ఈయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. అందుతున్న సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి […]