వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రాల్లో దిశ ఎన్ కౌంటర్ ఒకటి. హైదరాబాద్‌లో 2019 లో జరిగిన ఘోర సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు వర్మ. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మించారు. ఆనంద్ చంద్ర దర్శకుడు. అయితే ఈ సినిమాను ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. తాజాగా హైకోర్టు విచారణ జరిపింది. […]
Tag: ram gopal varma
ఫ్యామిలీ మాన్ పై ఆర్జీవి కామెంట్స్ వైరల్..!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కుదురుగా ఉండరు. తన కామెంట్ల వర్షంతో అందర్నీ తడిపేస్తుంటాడు. ఏదో ఒక వివాదంలో తలదూర్చి మరీ తన ఆనందాన్ని తీర్చుకుంటుంటాడు. అయితే ఆయన ఏ సినిమాపై ప్రశంసలు కురిపించడు. వర్మ ఒక సినిమాపై గాని ఒక నటుడి పై గాని ప్రశంసలు కురిపించడం అంటే అందులో అంతో ఇంతో మ్యాటర్ ఉంటుంది. కాగా తాజాగా వర్మ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ […]
వర్మ ఇంట విషాదాన్ని నింపిన కరోనా!
కరోనా సెకెండ్ వైవ్ ఎంత ఉధృతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ధాటికి ప్రతి రోజు వేలాది మంది మృత్యువాత పడుతుండగా.. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక తాజాగా వివాస్పద దర్శకుడు రామ్ గోపల్ ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్ గోపాల్‌వర్మకు వరుసకు సోదరుడైన పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమ్ శేఖర్ తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను జాగ్రత్తగా […]
ఈ నా కొడుకు అంటూ.. అల్లు శిరీష్‌పై వర్మ ఘాటు వ్యాఖ్యలు!
సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సమాజంలో ట్రెండింగ్ జరుగుతున్న సంఘటనలపై మరియు సినీ, రాజకీయ ప్రముఖులపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలివడం వర్మకు అలవాటే. అయితే తాజాగా అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్‌ను టార్గెట్ చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు వర్మ. కొన్నాళ్లుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన అల్లు శిరీష్.. తాజాగా సిక్స్ ప్యాక్ లుక్‌లోకి తయారయ్యాడు. అంతేకాదు, అందుకు సంబంధించిన […]
వర్మ నయా రికార్డ్..దూసుకుపోతున్న `స్పార్క్`!
వివాస్పద దర్శకుడు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల వర్మ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరుతో కలిసి భారత ఓటీటీ మార్కెట్ లోకి స్పార్క్ అనే ఓటీటీ సంస్థతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం డీ కంపెనీ ప్రసారంతో స్పార్క్ ఓటీటీ సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే మొదటి 12 గంటల్లోనే స్పార్క్ ఓటీటీ […]
మృత్యువును ఆపేసే `టాబ్లెట్`తో వస్తున్న వర్మ!
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన వర్మ.. ఇప్పుడు కేవలం కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. థియేటర్లు మూతపడటంతో.. ఇటీవలె స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ను స్థాపించి డీ-కంపెనీ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇక ఇప్పుడు ఈ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతోన్న మరో సినిమా టాబ్లెట్. తాజాగా వర్మ టాబ్లెట్ ఫస్ట్ […]
డి – కంపెనీ: 4 నిమిషాల వీడియోతో అంచనాలు పెంచేసిన వర్మ!
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తీస్తున్న చిత్రాల్లో డి-కంపెనీ ఒకటి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించాడు. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్ లీడర్.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడో ఈ చిత్రంలో చూపించనున్నారు. అష్వత్ కాంత్, ఇర్రా మోహన్, రుద్రకాంత్, నైనా గంగూలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మే 15న స్పార్క్ […]
నారాలోకేష్‌ను వైరస్ అంటూ వర్మ ట్వీట్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. ఆ సారి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైరస్ పట్టుకుంది.. ఈ వైరస్ ప్రాణాంతకమైనది అని వ్యాఖ్యానించిన వర్మ.. ఆ […]
పవన్‌కు కరోనా..వర్మ ఘాటు వ్యాఖ్యలు!
ప్రాణాంతక కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్లో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ఎంతరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది. అయితే పవన్‌కు కరోనా సోకడం పై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ` ఒక కనిపించని నీచమైన పురుగు కూడా […]