రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ లాంచ్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ను లాంచ్ చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాన్న నట వారసత్వాన్ని మాత్రమే కాకుండా సేవాతత్వం కూడా తీసుకుంటున్నాను. చిన్నచిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరొక 30 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయి. రెండోదశలో బ్లడ్ […]
Tag: Ram Charan
రామ్‌చరణ్ వదిలిన `నాట్యం` ట్రైలర్ అదిరిపోయిందిగా!
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు నటించిన తొలి సినిమా `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వం ఈ చిత్రంలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నిశ్రింకళ ఫిల్మ్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నాట్యం ట్రైలర్‌ను తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. డ్యాన్స్ తో ఈ సమాజంలోని ఆలోచనల్లో మార్పు తీసుకురాగలము […]
RC16: దసరా రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్!
ఇప్పటికే `ఆర్ఆర్ఆర్` కంప్లీట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీని నిర్మిస్తుండగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే చరణ్ తన 16వ చిత్రంపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్నరూరి-చరణ్ మూవీ కన్ఫార్మ్ అయింది. ఈ విషయాన్ని దసరా […]
శంకర్ తర్వాత చరణ్ ఏ డైరెక్టర్‌తో చేయనున్నాడో తెలుసా..?
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మింస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా పూర్తి కాకుండానే.. చరణ్ తన తదుపరి చిత్రం కోసం డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. జెర్సీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి చూపులను […]
చిరు, చరణ్, బన్నీలకు ఆ తేదీ అస్సలు అచ్చిరాలేదా?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు హీరోలకు ఓ తేదీ అస్సలు అచ్చిరాలేదు. అదే 13వ తేదీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఆచార్య చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నాడు. అలాగే సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కిన `పుష్ప` చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నట్టు […]
రాజమౌళి బర్త్‌డే..రామ్-భీమ్‌లు స్పెషల్ విషెస్!
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి అంటే తెలియని వారుండరు. తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో అపజయమే ఎరుగని జక్కన్న.. తన సినిమాలతో కొల్లగొట్టిన రికార్డులు కొకల్లు. ప్రస్తుతం ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో `ఆర్ఆర్ఆర్` చిత్రం తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రంలో చరన్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. నేడు రాజమౌళి బర్త్‌డే. దాంతో సోషల్ మీడియా వేదికగా […]
రూమర్లకు తెర దించిన చిరు.. `ఆచర్య` విడుదల ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా అడ్డుపడింది. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. డిసెంబర్ 17న […]
కొత్త డేట్‌కి షిఫ్ట్ అవుతున్న `ఆర్ఆర్ఆర్`..ఇక పవన్, మహేష్ సేఫే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా నటించారు. అయితే కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో సంక్రాంతి బరిలో ఉన్న పవన్ […]
`ఆర్ఆర్ఆర్`పై బిగ్ అప్డేట్.. విడుదలకు డేట్ లాక్..?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. వాయిదా పడుతూనే వస్తోంది. నిజానికి వచ్చే నెల 13న ఈ చిత్రం విడుదల కావాల్సిన ఉంది. కానీ, కరోనా […]