దర్శకధీరుడు, విజయాలకు కేరాఫ్ అడ్రస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన […]
Tag: Ram Charan
వామ్మో..`ఆర్ఆర్ఆర్`కు అజయ్ దేవ్‌గణ్ అంత పుచ్చుకుంటున్నాడా?
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ఓ పాత్రను పోషించారు. ఆయన పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా […]
`ఆర్ఆర్ఆర్`కు బిగ్ షాక్.. అయోమయంలో రాజమౌళి..?!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకంగా జనవరి 7న విడుదల కాబోతోంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, చరణ్‌లతో కలిసి జోరు జోరుగా ప్రచార కార్యక్రమాలను […]
ఆర్ఆర్ఆర్ `కొమురం భీముడో` సాంగ్‌పై కాపీ మరకలు..నెట్టింట రచ్చ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
కొమురం భీముడో.. మంట లేపినావు కొడుకో!
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను జాతీయ స్థాయిలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ […]
`ఆర్ఆర్ఆర్` భారీ రిలీజ్.. ఎన్ని స్క్రీన్స్‌లోనూ తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)`. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించగా.. కీరవాణి సంగీతం అందించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశంలో ఉన్న సినీ ప్రియులందరూ ఈగర్ గా ఆర్ఆర్ఆర్ కోసం […]
ఆర్ఆర్ఆర్: అదిరిపోయిన `కొమరం భీమ్` సాంగ్ ప్రోమో..మీరు చూశారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా, ఎన్టీఆక్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నారు. అలాగే చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ లు నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]
బెడిసికొట్టిన రాజమౌళి స్ట్రాటజీ.. నెటిజన్లు ఆగ్రహం!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇతర ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, శ్రీయలు కనిపించబోతున్నారు. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించిన […]
నరేంద్రమోడీతో మెగా కోడలు చర్చలు..కారణం అదేనట..!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల గురించి పరిచయాలు అవసరం లేదు. ఓవైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలను చూసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను చేపడుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉపాసన..ఫిట్నెస్, ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఉపాసన తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. ఇండియన్ ఎక్స్‌పో 2020లో […]