టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునారు. ప్రస్తుతం ఈ సినిమా పై మరో కొత్త వివాదం చుట్టుకుంది.ఈ సినిమా పై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన అల్లూరి సౌమ్య ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్ దాఖలు చేశారు. అసలు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ పిటిషనర్ కోరారు దానితో పటు సినిమా రిలీజ్ కి […]
Tag: Ram Charan
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన టాలీవుడ్ యాక్టర్స్ ఎవరో తెలుసా?
సినిమా హిట్ అయితే ఏ సమస్య ఉండదు.. ఫ్లాప్ అయితేనే చాలా ఇబ్బందులు వస్తాయి. సినిమాను నమ్ముకున్న ఎంతో మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నిర్మాతల విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే కొందరు హీరోలు మాత్రం నిర్మాతలు నష్టపోకూడదు అని ఎప్పుడూ అనుకుంటారు. సినిమా ఫ్లాప్ అయితే.. తమ రెమ్యునరేషన తీసుకోని వారు కొందరు ఉంటే.. తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన వారు కూడా మరికొంత మంది ఉన్నారు. ఇంతకీ […]
RRR పోస్టుపోన్.. ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా RRR . ఈ సినిమాకి టాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలే ఉన్నాయి.అయితే ఈ చిత్రం ద్వారా హీరోలకు ఎంత పాపులరిట్టి వస్తుందో అంతే నెగిటివ్ కూడా వస్తుంది.దానికి కారణం రాజమౌళి సినిమా అంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా. RRR సినిమా […]
జూనియర్ ఎన్టీఆర్ కి RRR శిక్ష ఎలా ఉంటుంది..?
బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ప్రపంచాన్ని ఆకర్షించాయి మరియు ప్రతి సందు మరియు మూలలో భారతీయ ప్రేక్షకుల ఆసక్తిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దేశ నలుమూలల ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. ఈరోజు టాప్ బాలీవుడ్ స్టార్స్ అందరికంటే నెంబర్ 1 నిలిచిన భారతీయ సినీ నటులలో ప్రభాస్ నెంబర్#1 అంటే అతిశయోక్తి కాదు. అలాంటి స్థానం జీవితకాలం కొనసాగకపోయినా, మొత్తం కెరీర్‌లో కనీసం కొంత కాలమైనా ఆ స్థితిని స్థానం ఖచ్చితంగా జీవితకాల విజయం. […]
రాజమౌళికే మతిపోగొట్టిన తమిళ స్టార్ హీరో.. అసలేమైందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి భాషల వారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తారక్, ఎన్టీఆర్‌లతో […]
R R R ఏపీ బిజినెస్ లెక్కలివే… తేడా వస్తే ఎన్ని కోట్లు పోతాయో తెలుసా..!
ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి దిగుతుందా ? అని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ ప్రముఖులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ వస్తున్నారు. మధ్యలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి ముగ్గురు కూడా కరోనా భారిన పడ్డారు. కరోనా ఇప్పటికే రెండు దశల్లో రావడంతో త్రిబుల్ ఆర్ షూటింగ్ ఏడాదికిపైగా నిలిచిపోయింది. దీనికితోడు రాజీపడని […]
అది లీక్ చేస్తే సుకుమార్‌కు హార్ట్ ఎటాక్‌కే అంటున్న రాజమౌళి
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీ ప్రమోషన్స్ సమయంలో సుకుమార్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇప్పటికే సుకుమార్-చరణ్ కాంబోలో వచ్చిన `రంగస్థలం` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిన […]
డబ్బుల్లేవు.. అందుకే ఇలా చేస్తున్నా: రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హీరోగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగానూ దూసుకుపోతున్న చరణ్.. ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించాడన్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 […]
గుడ్‌న్యూస్ చెప్పిన రామ్ చరణ్ సతీమణి..వెల్లువెత్తుతున్న విషెస్!
మెగా కొడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో లైఫ్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఉసాసన.. ఓవైపు భర్తను, అపోలో ఆసుపత్రిని చూసుకుంటూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఇదిలా ఉంటే.. ఉపసాన తన ఫాలోవర్స్‌తో ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకుంది. ఇంతకీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. తాజాగా ఉపాసన కొణిదెల అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. […]