వారేవా: సోషల్ మీడియాలో ఏ హీరో అందుకొని రికార్డును.. అందుకున్న రామ్ చరణ్..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఈ సందర్భంలోనే ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న హీరోగా రామ్ చరణ్ రికార్డులు సృష్టించారు. రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో […]

రామ్ చరణ్ కోసం.. ఆ సీనియర్ నటి రాబోతుందా..!

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో.. సీనియర్ హీరోయిన్ కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ రోల్ లో ఆ సీనియర్ హీరోయిన్ నటించబోతుందని తెలుస్తుంది. ఆ సీనియర్ హీరోయిన్ మరి ఎవరో కాదు కుష్బూ. ఈ సినిమాలో కుష్బూ పాత్ర సినిమాకే చాలా కీలకంగా ఉంటుందని.. శంకర్ ఆ క్యారెక్టర్ కి కుష్బూను తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ […]

ఎన్టీఆర్ – పులి ఫైట్‌కు మించి బ‌న్నీ – సింహం ఫైట్ ఉండ‌బోతోందా…!

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వ‌చ్చిన పుష్ప సినిమా ఎంత సూప‌ర్ హిట్ అయ్యిందో చూశాం. ఈ సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి ఏకంగా రు . 100 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు పుష్ప‌కు సీక్వెల్‌గా పుష్ప 2 రాబోతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే పుష్ప 2లో బ‌న్నీ సింహంతో పోట్లాడే సీన్ ఉంద‌ట‌. సుకుమార్ టీం ఈ సీన్ సినిమాకు హైలెట్ గా ఉండేలా డిజైన్ […]

వాట్: 2023లో ఆ స్టార్ హీరోల సినిమాలు రావా..? పెద్ద షాక్ ఇచ్చారుగా..!!

022వ సంవత్సరం ముగింపు దశకు రావడంతో సినీ అభిమానులు వచ్చే సంవత్సరం రాబోయే పెద్ద హీరోల సినిమాలు గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలోనే వచ్చే సంవత్సరం కొంతమంది స్టార్ హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. ఆ స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఆ హీరోల అభిమానులకు కొంత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ మొదలు కాలేదు. ఈ కారణంగా వారి […]

మెగా హీరో రామ్ చరణ్ కి బిగ్గేస్ట్ గండం .. కాపాడెవారే లేరా..?

త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తన తర్వాత సినిమాలాన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ గా తీస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ కొత్త […]

డైరెక్టర్ శంకర్ కు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈయన తెరకెక్కించే సినిమాలు ఎక్కువగా మెసేజ్ కంటెంట్ తో ఉంటాయని చెప్పవచ్చు. అందుచేతనే శంకర్ సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటాయి. ఇక తాజాగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ rc-15 సినిమా కమలహాసన్ తో భారతీయుడు -2 సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది. చిరంజీవి […]

శంకర్, రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ సమంత… బుంగమూతి పెట్టుకున్న అక్కినేని వారసుడు?

RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బడా డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చరణ్ 15వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ కియరా అద్వాని నటిస్తుంది. సినిమాలో చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు అనే విషయం ఇప్పటికే లీక్ అయింది. అయితే ఈ సినిమాలో కియరా […]

బ్రా అందాలతో బెడ్‌పై హాట్‌ ఫోజులు.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న మెగా హీరోయిన్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా చిరుత…ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా అడుగు పెట్టిన బ్యూటీ నేహా శర్మ.. మొదటి సినిమాలోనే అందాల ఆరబోతతో కుర్రాలను గట్టిగానే ఆకర్షించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ అమ్మడికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ లోనే సెటిలైంది. అక్కడ కూడా ఆడపద‌డ‌ప‌ సినిమాల్లో నటిస్తూ..అవకాశాలు రాకపోయినా ఇప్పటికి తన గ్లామర్‌ను అలాగే మెయింటైన్ చేస్తుంది. తను మొదటి సినిమాలో ఎలా […]

ఫైనల్లీ..ఆస్కార్ బరిలో RRR..ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఇవే..!!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించిందని మనందరికీ తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై రూ.1200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా ఎవరు ఊహించని రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలను తెచ్చుకుంది. ఈ సినిమాని చూసిన హాలీవుడ్ దర్శకులు సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలు […]