త్రిబుల్ ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్ లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ సినిమా ప్రమోషన్లలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. గత శుక్రవారం జపాన్ లో విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా తొలి రోజు ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ఇప్పటి వరకు జపాన్ లో విడుదలైన ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి […]
Tag: Ram Charan
వావ్: శంకర్-రామ్ చరణ్ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్ట్.. మెగా ప్లాన్ అద్దిరిపోయిందిగా.!!
రామ్ చరణ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాను పిరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చు అని నమ్మి సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.. ఇక అప్పుడు ఆయన వెనకాల వచ్చిన ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాలో వచ్చే […]
చిరంజీవిని దూరం పెడుతున్న అల్లు అరవింద్.. కారణం అదేనా..!
టాలీవుడ్ అగ్ర హీరోలు ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఆయన నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ లో 10 మందికి పైకి హీరోలు వచ్చారు. వారిలో ప్రధానంగా మనం రామ్ చరణ్- పవన్ కళ్యాణ్ […]
కాంతారా పై కన్నేసిన మెగా హీరో..రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ డెసీషన్..!!
కాంతారా ఇప్పుడు ఈ పేరు ఎలా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగు నిర్మాతలు ఈ సినిమాపై మనసు పారేసుకున్నారు . అంతేకాదు కన్నడ నేటివిటికి చాలా దగ్గరగా ఉన్న ఈ సినిమాను కన్నడ ప్రజలు ఓ రేంజ్ లో ప్రమోట్ చేసారు . ఈ క్రమంలోనే మిగతా భాషల జనాలు కూడా కాంతారా సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. […]
రంగస్థలం సినిమాని.. కీర్తి సురేష్ అందుకే చేయనందా..!
సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. ఈ సినిమా రాంచరణ్ కెరియర్ లోనే మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. సమంత కూడా అమాయక పల్లెటూరి యువతి పాత్రలో అధరగొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో సమంత తన నటనతో మరో లెవల్ కి వెళ్ళింది. ఆమె పాత్రకు […]
మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రజినీకాంత్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..!
తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో సూపర్ హిట్‌లు అవుతున్న క్రమంలో.. పాన్ ఇండియా హీరోలు.. డైరెక్టర్లు టాలీవుడ్ పై ఫోకస్ పెంచారు. తెలుగు సినిమాలను చాలా చీప్ గా చూసే కోలీవుడ్ -బాలీవుడ్ సినీ జనాలు కూడా టాలీవుడ్ సినిమాలకు ఫిదా అవుతున్నారు. ఇక్కడ ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ -కోలీవుడ్ డైరెక్టర్లు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. […]
సమంత – చరణ్ విషయంలో జరిగిందేమిటి? ఉపాసన ఎందుకు తిట్టింది?
సమంత గురించి పరిచయం అక్కర్లేదు. చైతూతో విడాకుల అనంతరం అమ్మడు జీవితం జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఫామిలీ మాన్ 2 సినిమాతో సామ్ ఒక్కసారిగా బాలీవుడ్ గుండెల్లో గుబులు పుట్టించింది. ఇక ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ సమంతని మరోమెట్టు మీద అలంకరించింది. ఇక సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో రంగస్థలం సినిమా కొనియాడలేనిది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా […]
రామ్ చరణ్ ని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ.. హిట్ కొడతాడో లేదో..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా తన కెరియర్ లోనే ఎవరూ ఊహించని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు ముందు భారీ బజ్ ని విజయ్ నమోదు చేసుకోగలిగాడు..ఆ సినిమా ప్లాప్ తర్వాత తన తర్వాతి సినిమాల పట్ల మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.. అయితే ఇప్పుడు విజయ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును ఓకే […]
రెడ్ డ్రెస్‌లో `ఒంగోలు గిత్త` భామ ఘాటు అందాలు.. పిక్స్ చూస్తే మైండ్ బ్లాకే!
`ఒంగోలు గిత్త` సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా నటించిన కృతి కర్బందా.. ఈ సినిమా కన్నా ముందే పవన్ కళ్యాణ్ `తీన్ మార్` సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఒంగోలు గిత్త సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ `బ్రూస్లీలో` మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అక్క పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. కృతి కర్బందా హీరోయిన్ గా ఈ పాత్రతో పలు విమర్శలు కూడా […]