బాహుబలి సినిమాలతో మన తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకోవాలన దర్శకధీరుడు రాజమౌళి ఆ తర్వాత తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమానే ప్రపంచ సినిమాల దృష్టిని ఆకర్షించే విధంగా హాలీవుడ్ లో ఎన్నో అవార్డులు రివార్డులను అందుకుంటూ మరింత ఎత్తుకు వెళుతుంది. తాజాగా హాలీవుడ్‌లో జరిగిన మీట్‌లో ప్రపంచ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తో దర్శకధీరుడు రాజమౌళి కలిసి మాట్లాడటం అనేది […]
Tag: Ram Charan
ఆ ప్లాఫ్ హీరోయిన్ కోసం ఎంతైనా ఖర్చు పెడతాం అంటున్న తెలుగు మేకర్స్..!
అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ ఇప్పటికీ ఓ సాలిడ్ సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఆమె ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఎన్ని సినిమాల్లో నటించినా ఆమె అనుకున్న స్థానానికి దక్కించుకోలేకపోయింది. ఓటీటీ సినిమాలు మరియు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ హిట్ కోసం ఎదురుచూస్తున్న జాన్వి కపూర్ కి తెలుగులో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. రీసెంట్‌గా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోకి జంటగా నటించేందుకు ఏకంగా […]
బర్తడే స్పెషల్: చరణ్ కి వరుణ్ అంటే ఎంత ఇష్టమంటే.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేసి మరీ తమ్ముడికి ఇచ్చాడు..!!
టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఉండే ఫ్రెండ్స్, రిలేటివ్స్, మెగా హీరోస్, హీరోయిన్స్ అందరూ వరుణ్ తేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తన తమ్ముడు వరుణ్ తేజ్ కు స్పెషల్ గా విష్ చేశాడు రామ్ చరణ్ . మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి , నాగబాబు పేరు కి బ్రదర్స్ […]
రామ్ చరణ్.. శ్రియ అన్ సీన్ వీడియో వైరల్..!!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరిగా మారిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి ఇదంతా పక్కన పెడితే.. టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి రాంచరణ్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి […]
`ఆర్ఆర్ఆర్`కి అవార్డుల పంట.. తాజాగా మరో రెండు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కింత `ఆర్ఆర్ఆర్` చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో దూసుకెళ్తోంది. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకైనా గోల్డెన్ గ్లోబల్ అవార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రానికి.. తాజాగా మరో రెండు అవార్డులు […]
“మా తమ్ముడు చరణ్ కి అబ్బాయే పుట్టాలి”..అప్పుడే అలా జరుగుతుంది..అక్క సుస్మిత సంచలన కామెంట్స్..!!
మనకు తెలిసిందే గత పదేళ్లుగా మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన గుడ్ న్యూస్.. రీసెంట్ గానే ఫాన్స్ కు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . మెగా కొడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ..తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చారు . అప్పటినుంచి సోషల్ మీడియాలో ఉపాసన – రాంచరణ్ లకు సంబంధించిన ప్రతి న్యూస్ వైరల్ అవుతుంది . కాగా ఇదే టైములో […]
రామ్ చరణ్ కు భారీ అవమానం.. ఉపాసన ముందు ఇడియట్ అంటూ తిట్టిన చిరు..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇక రీసెంట్ గానే గోల్డెన్ క్లోబ్ అవార్డ్స్ వేడుకల్లోమెరిసి తన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే అక్కడ ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా తనకి తన తండ్రి చిరంజీవి మధ్య […]
నా చేతిలో 6 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. సైలెంట్‌గా ఉంటూ సూపర్ ట్విస్ట్ ఇచ్చిన చరణ్!
రీసెంట్ గా `ఆర్ఆర్ఆర్` సినిమాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జరగగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి సతీసమేతంగా హాజరు అయ్యారు. ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్ తో రామ్ చరణ్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను […]
త్రిబుల్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు: ఎవరూ ఊహించని పని చేసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచ వేదికలపై సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాటగాను సంగీత దర్శకుడు కీరవాణి అవార్డు గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా టీమ్ మొత్తం సంతోషంలో ఉప్పొంగిపోయింది. కీరవాణి అయితే వేదికపై ఎమోషనల్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల అందరూ త్రిబుల్ ఆర్ చిత్ర యూనట్‌కు […]