ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్దాయికి తీసుకెళ్లాలని కొందరు డైరెక్టర్స్ కన్న కళ అలాగే మిగిలిపోయింది. అయితే వాటిని అవలీలగా ఫుల్ ఫిల్ చేశాడు రాజమౌళి . ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ ని ఏ రేంజ్ లో ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ అయింది . […]
Tag: Ram Charan
అవార్డ్స్ అన్నీ రామ్ చరణ్‌కే రావాలి.. వెంకీ షాకింగ్ కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేషనల్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. అరుదైన మైలురాళ్లను అందుకుంటున్నాడు. `గుడ్ మార్నింగ్ అమెరికా` షోలో పాల్గొన్న ఏకైన ఇండియన్ యాక్టర్ గా చరణ్ ఘనత సాధించారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేడుకకు అతిధిగా ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో హాలీవుడ్ స్టార్లు సైతం చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. […]
ఈ సినిమాలు 1000 కోట్లు సంపాదించకపోతే నష్టాలు తప్పవు.. అవేంటంటే…
టాలీవుడ్‌లో వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రూ.1,000 కోట్ల కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాకి మంచి టాక్ వస్తే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు. అయితే ఈ ఏడాది 1000 కోట్ల టార్గెట్‌తో వస్తున్న సినిమాలు గురించి మాట్లాడుకుంటే… ఇటీవలే రిలీజ్ అయ్యి రూ.1,000 కోట్ల కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంది పఠాన్ సినిమా. ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు […]
ఇండియన్ సినిమా హిస్టరీలోనే కని విని ఎరుగని రికార్డ్..చరిత్ర సృష్టించిన రామ్ చరణ్.. మెగా హీరోకి అరుదైన గౌరవం..!!
ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే . చిరుత సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఈ మెగా వారసుడు . ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ..టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు. అంతేకాదు తాను చేయబోయే నెక్స్ట్ సినిమా ఆర్సి 15 కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇది నిజంగా మెగా […]
రాజమౌళి వల్లే నిలబడ్డ స్టార్ హీరోలు వీళ్లే..!!
టాలీవుడ్ లో దిగ్గజ దీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ను సైతం హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇక ఆయన వల్లే ఈ రోజున టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి నిదర్శనంగా రాజమౌళి సినిమాలే కారణమని చెప్పవచ్చు. తన సినిమాలతో అంతగా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడున్న దర్శకులు హీరోల కోసం వెయిట్ చేస్తే.. హీరోలు మాత్రం రాజమౌళి కోసం వెయిట్ చేస్తుంటారు. […]
హాలీవుడ్ సినిమాలపై చరణ్ మోజు.. అతి పెద్ద కోరిక బయటపెట్టిన మెగా పవర్ స్టార్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. హెచ్.సి.ఎ. సంస్థ ఆయన్ని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లిన రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన `గుడ్ మార్నింగ్ అమెరికా`లో పాల్గొనే అవకాశాన్ని చరణ్ దక్కించుకున్నారు. అలాగే వచ్చే నెల ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగబోతోంది. ఈ […]
ఇంట్రెస్టింగ్ వార్.. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఎన్టీఆర్-చరణ్ పోటాపోటీ!
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రంతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫైట్ నెలకొంది. బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఈ ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే గోల్డెన్ […]
అమెరికన్ టాక్ షోలో చరణ్ సందడి.. యాంకర్ ను టచ్‌లో ఉండమని చిలిపి కోరిక!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తాజాగా ప్రఖ్యాతి హాలీవుడ్ అవార్డ్స్ HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) కి ప్రజెంటర్ గా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లిన రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన `గుడ్ మార్నింగ్ అమెరికా`లో పాల్గొనే అవకాశాన్ని చరణ్ దక్కించుకున్నారు. […]
రామ్ చరణ్ కు మొదటిసారి ఉపాసన ఎక్కడ పరిచయమైందో తెలుసా..?
మెగా దంపతులు రామ్ చరణ్, ఉపాసనల మధ్య అన్యోన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. టాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా కూడా పేరుపొందారు. వీరిద్దరి ప్రేమకు కానుకగా త్వరలోనే ఒక బేబీ కూడా రాబోతోంది ఇద్దరు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత స్పేస్ లో కూడా అంతే సంతోషంగా ఉంటారు. ఇక రామ్ చరణ్ కు సంబంధించి అన్ని విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఉపాసన చాలా ఎక్సైటింగ్ గా ఎదురు […]