ఆర్ సి 16 లోడింగ్.. నయా లుక్ కోసం చెర్రీ కసరత్తులు షురూ..!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించింది. ఇక ఈ సినిమా ఈ ఏడది డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా షూట్ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ కూడా ఆలస్యమైంది. […]

ఉపాసన కాళ్లు పట్టుకొని అలా చేస్తున్న రామ్ చరణ్.. ఫిక్స్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టినా బాబాయి పవన్ కళ్యాణ్ లాగా చాలా సింపుల్‌గా ఉంటాడు. ఆయన సింప్లిసిటీతో ఎక్కడికి వెళ్లినా హైలైట్ గా నిలుస్తూ ఉంటాడు. మెగాస్టార్ వారసుడుగా అడుగుపెట్టి.. తండ్రికి మించిన తనయుడిగా పాపులారిటీ దక్కించుకున్నాడు చెర్రీ. ఇక చెర్రీ, ఉపాసనలు లవ్ మ్యారేజ్ చేసుకున్న‌ సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన వీరిద్దరూ కలిసి వెళ్లి వస్తూ […]