సౌత్ స్టార్ రజనీ కాంత్ స్పెషల్ ఫ్లైట్‌లో తాజాగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈయన ఇప్పటికిప్పుడు హైదరాబాద్ రావడానికి కారణం `అన్నాత్తే`. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. కానీ, ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో రజనీ తీవ్ర అనారోగ్యానికి గురకావడం.. దాంతో రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించడం చకచకా జరిగాయి. ఇక ఇటీవల తమిళనాడు ఎన్నికలు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఇప్పుడు వరకు విశ్రాంతి తీసుకున్న రజనీ.. […]
Tag: rajinikanth
రజనీకాంత్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు..ప్రకటించిన కేంద్ర మంత్రి!
సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ.. ఈయనకు అన్ని భాషల్లోనూ అభిమానుల్లోనూ అభిమానులు ఉన్నారు. ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన రజిని ఎందరికో ఆదర్శం. అటువంటి రజనీకి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడిస్తూ.. `భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో […]
రజనీ ‘ 2.0 ‘ రన్ టైం డీటైల్స్… రిలీజ్ డేట్‌పై ట్విస్ట్
సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న 2.0 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధికంగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆడియో వేడుక తాజాగా దుబాయ్‌లో కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లినప్పటి నుంచి ఏదో ఒక వార్తతో సంచలనం రేపుతోంది. ఈ […]
రజనీ పొలిటికల్ ఎంట్రీకి వాళ్ల బ్రేకులు..!
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ముందుకు మూడు అడుగులు, వెనక్కు రెండడుగులుగా సాగుతోంది. నిన్నటి వరకు రజనీ కొత్త పార్టీ పెడతారా ? లేదా ఏదైనా పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా ? అన్న మీమాంస ఉండగానే ఆయన కొత్త పార్టీయే పెడతారంటూ వార్తలు వచ్చాయి. రజనీ పదే పదే అభిమాన సంఘాలతో మీట్ కావడం, వారు రజనీపై కొత్త పార్టీ పెట్టాలని ప్రెజర్ చేయడంతో రజనీ కొత్త పార్టీయే పెడతారని అందరూ అనుకున్నారు. […]
పాలిటిక్స్‌లో రజనీకి మైనస్‌లు ఎక్కువే…!
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడును హీటెక్కిస్తోంది. రజనీ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తే అక్కడ రాజకీయంగా ఎవరికి ఎంత ప్లస్, ఎంత మైనస్ అన్న లెక్కలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఇక జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ సైతం రజనీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నాయి. బీజేపీతోనే కలిసేందుకు అస్సలు ఇష్టపడని రజనీ ఇటీవల వచ్చిన కాంగ్రెస్ ఆఫర్‌ను అస్సలు పట్టించుకోలేదని తెలుస్తోంది. రజనీ పొలిటికల్ ఎంట్రీ ప్రకటన వచ్చిందో లేదో ఇప్పటికే ఆ పార్టీలో చేరేందుకు […]
బాహుబలి 2కు సవాల్ విసురుతోందిగా…
బాహుబలి–2 చిత్రం ఇండియన్ సినిమాలోనే ఒక సంచలనం. భారతీయ సినిమాతో పాటు ప్రపంచ సినిమాను సైతం మనవైపు చూసేలా చేసిన ఘనత ఈ సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమా డైరెక్టర్ మన దర్శకధీరుడు రాజమౌళికే దక్కింది. కలెక్షన్ల పరంగా ఇండియన్ సినిమా హిస్టరీలో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు సవాల్ విసిరేందుకు మరో సినిమా రెడీ అవుతోందన్న చర్చలు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బాహుబలి 2 టోటల్ కలెక్షన్లను దంగల్ […]
రజనీ పార్టీలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు..
తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే అక్కడ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రజనీ పార్టీలోకి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చేరేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక కోలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్లు నమిత, మీనా కూడా తాము రజనీకి మద్దతుగా ఉంటామని ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఇలా ఉండగానే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రజనీ పార్టీ ప్రకటన […]
రజనీ పొలిటికల్ ఎంట్రీ.. వాళ్లకి నచ్చడం లేదా?!
ఏ స్టార్ హీరో అయినా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. వెల్ కం చెప్పని అభిమానులు ఉండరు. అంతేనా ఆ స్టార్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్‌లోకి వస్తారా? అని ఎదురు చూసే జనాలకూ తక్కువకాదు. ఏపీలో ఎన్‌టీఆర్, తమిళనాట ఎంజీఆర్‌లు పార్టీలు పెట్టినప్పుడు జనాలు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత చిరంజీవి పార్టీ పెట్టినా యువత, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఇది సినీ స్టార్లకు కామన్‌గానే ప్రజల నుంచి దక్కే రెస్పెక్ట్. ఇక, తాజాగా తమిళనాడులో తలైవా రజనీ […]
`భాషా` కోసం హీరోయినే రంగంలోకి దిగిందా?
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు బీజేపీ తెగ ప్రయత్నాలు చేసింది. ఇదే సమయంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా బలంగా వినిపించింది. ఎలాగైనా ఆయన్ను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ రంగంలోకి దిగిందా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలిండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి.. సినీ నటి నగ్మా తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ […]


