తమిళ్ కమెడియన్ ఆఖరి కోరిక తీర్చబోతున్న సూపర్ స్టార్..!

ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఆఖరి కోరికలు నెరవేరుకుండానే మరణిస్తూ ఉండడం నిజంగా మనసును కలచి వేస్తోంది. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న తన ఆఖరి కోరిక తీరకుండానే తారకరత్న స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం మరువకముందే ఇప్పుడు మరొక తమిళ్ కమెడియన్ తన ఆఖరి కోరిక కై ఎంతో శ్రమించి ఆ కోరిక తీరకుండానే మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆయన ఆఖరి కోరికను తీర్చడానికి రజనీకాంత్ ముందుకు వచ్చినట్లు సమాచారం. కోలీవుడ్ సూపర్ […]

రజనీకాంత్ నరసింహ సినిమా వెనుక ఇంత స్టోరీ ఉందా.. అసలు హీరో ఎవరంటే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు స్టోరీ అందించింది తెలుగు స్టార్ రైటర్‌ చిన్నకృష్ణ. ఈ సినిమాలో రజనీకాంత్ కు ధీటుగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. రజనీకాంత్ కు జంటగా సౌందర్య నటించింది. ఇందులో రజనీకాంత్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే […]

నా డ్రీమ్ నెర‌వేర‌బోతుంది.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న త‌మ‌న్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ వ‌రుస చిత్రాల‌తో ఫుల్ బిజీగా గడుపుతోంది. మొన్నామధ్య తమన్నా జోరు తగ్గినట్టు అనిపించినా.. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను లైన్ లో పెడుతూ తన హవాను కొనసాగిస్తోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా `భోళా శంకర్` చిత్రంలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ‌ర‌ వేగంగా షూటింగ్ […]

బాలయ్య డైరెక్టర్ తో సూపర్ స్టార్.. అదిరిపోయింది గా మరి..!

తెలుగు స్టార్‌ దర్శకులలో ఒకరుగా గోపీచంద్ మలినేని తన సినిమాలతో ఎదిగారు. క్రాక్, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలయ్య సినీ కెరియర్ లోనే ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నిలిచినన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల వరుసలో ఇప్పుడు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా నిలిచింది. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఎంతో విజయవంతంగా కొనసాగుతూ ఎన్నో రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ […]

మద్యానికి.. సిగరెట్ కు బానిసైన రజినీకాంత్.. తనే మార్చిందంటు ఎమోషనల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముద్దుగా అభిమానులు ఈయనను తలైవా అంటూ పిలుస్తూ ఉంటారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన జీవితంలో బస్ కండక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదగడం వెనుక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన జీవితాన్ని తన భార్య లతా ఎంతో మార్చిందని ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఇప్పటికే ఇంటర్వ్యూల ద్వారా […]

ఒకే డేట్ కోసం ముగ్గురు స్టార్స్.. ఆరోజు సో స్పెషల్ అంటున్న హీరోలు..!

ఒకే పరిశ్రమ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు తేడాతో బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు థియేటర్ల విషయంలో ఎంతో పెద్ద రచ్చ జరిగింది. ఓకే చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరోజు తేడాతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు.. ఒకే […]

బాబుతో పవన్ తర్వాత రజినీ..పోలిటికల్ ఎజెండా ఉందా?

ఇటీవల ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుప్పంలో బాబు పర్యటనాకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, జీవో నెం1 తీసుకురావడం..దీనిపై ఉమ్మడిగా పోరాడటానికి బాబు-పవన్ సిద్ధమయ్యారు. ఇక వారిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్లారని, ఎంతమంది కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని వైసీపీ […]

సంక్రాంతికే కాదు సమ్మర్‌లో కూడా అదే కిక్… తగ్గేదేలే..!

2023 లో సినీ అభిమానులకు పండగే అని చెప్పాలి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలన్నీ మరికొద్ది గంటల్లో రాబోయే కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా కొత్త సంవత్సరంలో పెద్ద పండుగ సంక్రాంతి రోజున టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు ముందుగా కొత్త సంవత్సరంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి సంక్రాంతి కానుకగా తను నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాలకృష్ణ […]

షాకింగ్: ఫస్ట్ లవ్ కోసం ఎదురు చూస్తున్న తలైవా రజనీకాంత్?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏమిటి? ఫస్ట్ లవ్ కోసం ఎదురు చూడటం ఏమిటని అనుకుంటున్నారా? ఆ కధ తెలుసుకోవాలంటే మీరు ఈ కధ పూర్తిగా చదవాల్సిందే. తలైవా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సౌత్ హీరోకి యావత్ ఇండియా రేజ్ లో అభిమానులు వున్నారంటే అది రజని కాంత్ నే. సిల్వర్ స్క్రీన్ పైన అతడు ఓ సూపర్ హీరో. అతని స్టయిల్ కి ఎంత అందమైన అమ్మాయి అయినా ఫిదా అవ్వాల్సిందే. […]