రాజకీయ ప్రత్యర్ధులు ఎప్పటికైనా ప్రత్యర్ధులే అన్నట్లు ఉంది..కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలని చూస్తుంటే. ఒకప్పుడు ప్రత్యర్ధులుగా తలబడ్డారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ కూడా ప్రత్యర్ధులుగానే రాజకీయం చేస్తున్నారు. చివరికి వీరి వల్ల బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మొదట నుంచి వీరు ప్రత్యర్ధులుగా తలపడుతూ వస్తున్నారు. గతంలో శ్రీహరి టిడిపి నుంచి, రాజయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉండేవారు. ఒకోసారి ఒకరు పై చేయి […]