బాహుబలి 2 రికార్డులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చే నెక్ట్స్ సినిమా ఏదా ? అని దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో నటించేందుకు ఆసక్తి చూపని హీరో అంటూ ఎవ్వరూ ఉండరేమో..! ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని రాజమౌళితోనే చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బాహుబలి 2 […]
Tag: rajamouli
జ్యోతి.. ఈనాడును మించుతోందా?
ఏపీలో ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా లార్జెస్ట్ సెర్క్యులేషన్‌తో ఎదురు లేకుండా ముందుకు సాగుతున్న ఈనాడుకు ఇప్పడు జ్యోతి రూపంలో చాపకింద నీరులా పోటీదారు పేట్రేగిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్ నేతృత్వంలోని సాక్షి ఈనాడుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే, రానురాను రామోజీ దెబ్బకి మెత్తబడి ఎలాంటి పోటీ గీటీ లేకుండానే తన మానాన తను పని కానిస్తోంది. కానీ, ఆర్కే నేతృత్వంలోని ఆంధ్రజ్యోతి […]
మహిష్మతి రాజ్యంలా రాజమౌళి ఫామ్ హౌస్
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 సక్సెస్ ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్నటి వరకు రాజమౌళి న్యూస్ కేవలం తెలుగు మీడియాకో లేదా టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమై ఉండేది. ప్రస్తుతం రాజమౌళి నేషనల్ ఫిగర్. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఏకంగా రూ.1700 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సాహోరే రాజమౌళి…జయహారతి నీకే పట్టాలి అన్నట్టుగా ఆయన్ను అందరూ కీర్తిస్తున్నారు. ప్రస్తుతం […]
బాహుబలి 2కు సవాల్ విసురుతోందిగా…
బాహుబలి–2 చిత్రం ఇండియన్ సినిమాలోనే ఒక సంచలనం. భారతీయ సినిమాతో పాటు ప్రపంచ సినిమాను సైతం మనవైపు చూసేలా చేసిన ఘనత ఈ సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమా డైరెక్టర్ మన దర్శకధీరుడు రాజమౌళికే దక్కింది. కలెక్షన్ల పరంగా ఇండియన్ సినిమా హిస్టరీలో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు సవాల్ విసిరేందుకు మరో సినిమా రెడీ అవుతోందన్న చర్చలు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బాహుబలి 2 టోటల్ కలెక్షన్లను దంగల్ […]
బాహుబలి యాక్టర్లలో రాజమౌళి మెచ్చిన ది బెస్ట్ ఎవరో తెలుసా…
బాహుబలి సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకధీరుడు రాజమౌళి ఇలా వీరందరి కష్టం ఐదేళ్లు. వీరితో పాటు సినిమాలో యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంలో కీలకపాత్ర పోషించాయి. ఇక సినిమాలో రాజమౌళి కష్టాన్ని పక్కన పెడితే సినిమా కోసం ఐదేళ్లపాటు కష్టపడిన వారిలో ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు ఇండియన్ సినిమా జనాలు రకరకాలుగా ఆన్సర్లు ఇచ్చారు. ఒకరు ప్రభాస్, మరొకరు రానా, దేవసేన, కట్టప్ప ఇలా రకరకాలుగా […]
కొత్త ఫైటింగ్: ఎన్టీఆర్ వర్సెస్ మోక్షజ్ఞ
నందమూరి వారసులైన యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ మధ్య కొత్త ఫైటింగ్‌కు తెరలేచింది. ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతూ అటు సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. బాలయ్య తనయుడు ఇంకా వెండితెరమీద ఎంట్రీనే చేయలేదు. మరి వీరిద్దరి మధ్య ఫైటింగ్ ఏంటన్న అంశం సహజంగానే అందరిలోను ఆసక్తి రేపుతుంది. వీరిద్దరి మధ్య వార్‌కు దర్శకధీరుడు రాజమౌళి కారణంగా కనిపిస్తున్నారు. బాహుబలి 2 విజయాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ […]
వీరినోటిమాట బాహుబలి 3 ఆశలు చిగురించేలా
తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై ప్రారంభమైన బాహుబలి ప్రయాణం.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది! బాహుబలి-1 దిబిగినింగ్..తో మొదలైన మూవీ ఫీవర్ బాహుబలి-2 ది కంక్లూజన్‌తో కొనసాగుతోంది. బాలీవుడ్ రికార్డులను సైతం తిరగరాస్తున్న ఈ మూవీపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. క్షణం కూడా తీరిక లేని ములాయం సింగ్ లాంటి నేతలు సైతం ప్రత్యేకంగా మూవీని చూసి సంబరపడిపోయారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు కూడా మూవీ ని చూసి మెచ్చుకున్నారు. నిజానికి వారం మించి ఏ […]
రాజమౌళి కటాక్షం కోసం అల్లు వారి ప్రదక్షిణలు
బాహుబలికి ముందు వరకు రాజమౌళి కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన దర్శకుడు. బాహబలి 1, 2ల తర్వాత రాజమౌళి పేరు విశ్వవ్యాప్తమైంది. బాహుబలి రెండు పార్టులతో ఇప్పటి వరకు కలుపుకుంటే రూ. 2100 కోట్ల వసూళ్లు ఈ సినిమా సొంతమయ్యాయి. బాహుబలి 2 ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్ల వసూళ్లను రాబట్టి బాలీవుడ్ సినిమాలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. బాహుబలి 2 అంచనాలకు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు […]
పాకిస్థాన్‌లో ” బాహుబలి 2 ” దూకుడు
బాహుబలి – ది కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ రూ. 1500 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా ఇండియాలో సౌత్ టు నార్త్ ఓ ఊపు ఊపేసింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లోను వసూళ్ల సునామి క్రియేట్ చేస్తోంది. వాస్తవానికి బాహుబలి 2 రిలీజ్‌కు ముందు ఈ సినిమా హిందూ కల్చర్‌ను ఎలివేట్ చేసే సినిమా అని…ఈ సినిమాకు పాకిస్థాన్‌లో సెన్సార్ […]