గోపీచంద్‌తో కలిసి ఈ స్టార్ డైరెక్టర్లు సినిమా తీస్తే మాత్రం.. బాక్సాఫీస్ బద్దలే!

యాక్షన్ హీరో గోపిచంద్ తండ్రి, డైరెక్టర్ టీ. కృష్ణ నేటి భారతం, ప్రతిఘటన సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. సామాజిక అంశాలపై సినిమాలు తీసి కమర్షియల్ హిట్స్ అందుకున్న ఘనత ఆయనది. అయితే కృష్ణ అనారోగ్యంతో 1986 అక్టోబర్ 21న మరణించాడు. ఆ తరువాత గోపి చంద్ కి కష్టాలు మొదలయ్యాయి. ఏ బలమైన సపోర్ట్ లేకుండానే ఈ హీరో మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2001లో తొలివలపు మూవీలో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని మొదలెట్టి జయం, […]

నా చివరి కోరిక అదే అంటున్న రెజీనా..?

ఎస్ఎంఎస్ సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రెజీనా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, సుబ్రమణ్యం ఫర్ సేల్ తదితర సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఈమె కేవలం హీరోయిన్ గానే కాకుండా మరికొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది. ఇటీవల రెజీనా ఆలీతో సరదాగా […]

మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేశాడు.. రాజమౌళి, సుకుమార్ హాజరయ్యారా?

మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేయడమేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయినటువంటి అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మ‌ధ్య‌ వున్న స్నేహం గురించి వేరే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వార‌సుడు నాగ చైతన్య నటించిన సంగతి విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 […]

ద్యావుడా ..RRR కాదు ఈ ఏడాది ఆ సినిమా నే టాప్..రాజమౌళి పరువు హుష్ కాకి ..?

కోట్లు పెట్టి సినిమా తీసిన ఆ మూవీ జనాలను ఎంటర్ టైన్ చేయలేకపోతే..ఆ డైరెక్టర్ తో సహా..ఫుల్ మూవీ టీం ఫెయిల్ అయ్యిన్నట్లే. ఆ విషయాని మనం రాధేశ్యామ్ సినిమాతో క్లీయర్ గా అర్ధం చేసుకోవచ్చు. కోట్లు కుమ్మరించిన సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక అదే రీతిలో ఈ ఏడాది బాక్స్ ఆఫిస్ వద్ద కొన్ని భారీ సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు రిలీజ్ […]

త్రివిక్రమ్‌కు డెడ్‌లైన్ పెట్టిన మహేష్..?

సూపర్ స్టా్ర్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా […]

అక్కడ ఆర్ఆర్ఆర్‌ను బీట్ చేసిన కేజీయఫ్2

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్2 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కేజీయఫ్ చాప్టర్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రావడంతో కేజీయఫ్-2 చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల […]

సార్ కి..అంత సీన్ ఉందా..?

ప్రస్తుతం బాక్స్ ఆఫిస్ వద్ద టఫ్ ఫైట్ నడుస్తుంది. సినిమా తీయ్యడం..వాటికి ప్రమోషన్స్ చేయ్యడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమా రిలీజ్ అయ్యాక రికార్డులు చేరిపిరాయడం మరో బిగ్ తలనొప్పులు అనే చెప్పలి. ఒకప్పుడు అంటే సినిమా రిలీజ్ అయ్యిందా..జనాలు ఎంజాయ్ చేశారా..లాభాలు వచ్చాయా ..అంతే . కానీ, ఇప్పుడు..వామ్మో ఆ సినిమా మొదలైనప్పటి నుండి ..ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్, టీజర్, ట్రైలర్ ..వ్యూస్, రికార్డ్స్..సగం గొడవలు అక్కడే స్టార్ట్ అవుతున్నాయి. మా హీరో […]

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి పండగే..క్రేజీ మ్యాటర్ బయటపెట్టిన రాజమౌళి.. !!

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అనుకున్నదానికి మించి RRR విజయవంతం అవ్వడంతో చిత్ర బృందం సూపర్ ఖుషీ గా ఉన్నారు. దాదాపు నాలుగేళ్ళు రాత్రి పగలు కష్టపడి..కష్టపెడుతూ..కరోనా లాంటి మహమ్మారితో పోరాడుతూ.. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా నే రణం రౌద్రం రుధిరం. చరణ్-తారక్ ఇద్దరు కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ చరిత్ర తిరగరాస్తుంది. కాగా, ఈ సినిమా […]

అలా చేస్తే వాళ్ళు రాజమౌళిని చంపేస్తారు.. తారక్ మాటలకు సినీ ఇండస్ట్రీ షాక్..!!

వాట్..రాజమౌళిని చంపేస్తారా..? ఎవరు..ఎందుకు అనుకుంటున్నారా..? ఖంగారు పడకండి..ఆ మాటలు తారక్ సరదాగా అన్నారు అంతే. నిజంగా అలా ఎవరు చేయరులేండి. దర్శక ధీరుడు రాజమౌళి కి ఎంతటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ స్టార్ హీరోకి సరిసమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జక్కన్న కి. ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లల్లో ఎవరికి ఇలాంటి ఫ్యాన్ బేస్ లేదు. ఆ క్రెడిట్ ఒక్క రాజమౌళికే దక్కింది. రీసెంట్ గా RRR సినిమా ను తెరకెక్కించిన […]