నందమూరి హీరోల ఖాతా లో అరుదైన రికార్డు..షాక్ లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. చాలామంది స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలంటే భయపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే ఆ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానంలోనే చాలామంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదు. నిజానికి సరిగా హ్యాండిల్ చేయలేరని భావన స్టార్ హీరోలకు మరీ ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. కానీ నందమూరి హీరోలు మాత్రం కొత్త డైరెక్టర్లకే అవకాశాలు ఇచ్చారని […]

థియేటర్లకు అసలు శత్రువు రాజమౌళి.. వర్మ షాకింగ్ కామెంట్స్..!!

ప్రస్తుతం ఆగస్టు 1వ తేదీ నుంచి నిర్మాతల బిల్డ్ సభ్యులు సినిమా షూటింగ్లను బంద్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని అందుకు ఓటీటీ ప్రభావం ఎక్కువనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లలో సినిమా టికెట్ రేటు ఒక ఎత్తైతే.. అందులో స్నాక్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో చాలా మంది థియేటర్లలో సినిమా చూడడానికి రావట్లేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇకపోతే కొంతమంది హీరోలు మంచి కంటెంట్ […]

Netflix రాజమౌళిని హర్ట్ చేసిందా? విషయం ఇదే!

రాజమౌళి అనే పేరు కీర్తి గడించింది. ఎక్కడో సీరియల్స్ నుండి మొదలైన అతని ప్రస్థానం నేడు విశ్వవ్యాప్తం అయ్యింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ అతగాడి పేరుని జపం చేస్తున్నారు అంటే మీరు అర్ధం చేసుకోవాలి. జక్కన్న తాజా సినిమా RRR ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. 1920 నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం ఇద్దరు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు కొమురం భీం ల పీరియాడిక్ ఫాంటసీ కథగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామి సృష్టించింది. ప్రపంచ […]

ఒక్కే ఒక్క మాటతో ముగ్గురు హీరోలకు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ …రౌడీ హీరో అనిపించుకున్నాడుగా..!!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పరిస్ధితులు మారుతూనే ఉంటాయి. నేడు హీరో గా ఉన్న వాడు..రేపు జీరో గా మారిపోతాదు. స్టార్ హీరోయిన్ గా ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్..అడ్రెస్ లేకుండా పాతాళానికి పడిపోతుంది. ఇలా జరిగిన సంధర్భాలు ఉన్నాయి. ఏదైన ఆ హీరో, హీరోయిన్ లక్..ఒక్క సినిమా వాళ్ళ తల రాతనే మార్చేస్తుంది. హిట్ అయితే సార్ అని పిలిచే వాళ్ళే..ఫ్లాప్ అయితే పక్కన నిల్చున్న చీదరించుకుంటారు . అందుకే మనం సినీ ఇండస్ట్రీలో ఉన్నంత కాలం […]

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. గణేష్ చతుర్థికి రెడీ అవుతున్న కొమరం భీముడి విశ్వరూపం!

తన అభిమాని హీరో ఏది చేసినా పండగ చేసుకుంటారు ఫాన్స్. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ శుభవార్త. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్ర RRR. ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ అభిమానులను కట్టిపడేశాయి. కొమరం భీముడి పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసినదే కదా. […]

ఈ డైరెక్టర్స్ స్టార్ హీరోల్నే మించిపోతున్నారు.. రెమ్యునరేషన్ విషయంలో కూడా అస్సలు తగ్గేదేలే!

నేటి ఇండియన్ సినిమా పరిస్థితులు బాగా మారాయి. ఒకప్పుడు వుండే మూసధోరణి ఇప్పుడు లేదు. ప్రేక్షకుడు సినిమా చూసే విధానం బాగా మారింది. అందుకే నేడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు మూసధోరణి అంటే ఏమిటంటే.. కేవలం హీరోని బట్టే సినిమాలు అదే పరిస్థితి ఇపుడు లేదు. కథ, కథనం బాగాలేకపోతే ఇపుడు సినిమాలు ఎవరూ చూడట్లేదు. సినిమా బాగుంటే అది ఎంత చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇపుడు హీరోని బట్టి కాకుండా […]

జపాన్ భరతం పట్టేందుకు రెడీ అయిన ఆర్ఆర్ఆర్

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మేటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ కథతో తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. ఫలితంగా […]

రాజ‌మౌళి సినిమాల మొత్తం క‌లెక్ష‌న్లు ఇవే… మైండ్ బ్లాక్ అయ్యే లెక్క‌లు…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న రెండు ద‌శాబ్దాల కెరీర్‌లో అప‌జ‌యం అన్న‌దే లేకుండా దూసుకుపోతున్నారు. సినిమా సినిమాకు రాజ‌మౌళి దూసుకుపోతున్నారు. ఇక తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా హిట్‌ను రాజ‌మౌళి త‌న ఖాతాలో వేసుకున్నాడు. రాజ‌మౌళి సినిమాలు.. వాటి క‌లెక్ష‌న్ల లెక్క‌లు చూద్దాం. 1.స్టూడెంట్ నంబ‌ర్ 1 : మూడు కోట్లుతో నిర్మిత‌మైన ఈ స్టూడెంట్ 1 నాలుగు కోట్లుకు అమ్మ‌గా… 12 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమాతోనే రాజ‌మౌళి టాలీవుడ్‌కు ద‌ర్శ‌కుడిగా […]

రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం..?

దేశం గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నేటి కాలంలో అయితే దర్శకులను.. వారు తెరకెక్కించే చిత్రాలను బట్టి సినిమాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ కాలంలో కేవలం హీరోలను చూసే సినిమాలకు వెళ్లేవాళ్లు. పూర్తిగా ఆ కాలంలో హీరోలకు మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ దర్శకుడు రెండు మూడు హిట్లను సొంతం చేసుకున్నాడంటే చాలు ప్రేక్షకులు మూడో సినిమా కోసం క్యూ కడతారు. ఇక అలాంటి క్రేజ్ ఉన్న దర్శకులలో […]