ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు కూడా ఆ క‌ష్టాలు త‌ప్ప‌వా..?

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలో నిర్మించడమే పెద్ద టాస్క్ అంటే ఆ సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయడం మరింత కష్టమైపోయింది. సినిమా సెట్స్ పై ఉన్నప్పటి నుంచి రిలీజ్ అయ్యే ముందు క్షణం వరకు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సినిమా రిలీజ్ డేట్ పై ఆ ప్ర‌భావం ప‌డిపోతుంది. ఎంత ప్లాన్ చేసిన అనుకున్న‌ టైంకు మూవీ రావట్లేదు. ఇటీవల కాలంలో ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజై.. డేట్ అనౌన్స్ […]

ప్రభాస్ ” రాజసాబ్ ” అంత పెద్ద స్టోరీనా..?

రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న‌ లేటెస్ట్ మూవీ రాజసాబ్.. రిలీజ్ కు టైం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఈవారం ధియేటర్లోకి వచ్చేయాల్సింది. కానీ.. టెక్నికల్ సమస్యలతో సినిమా వాయిదాపడి.. సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కు సిద్ధమైంది. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు మేక‌ర్స్. కాగా ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఇటీవ‌ల మూవీ నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ సింగిల్‌.. ప్రేక్షకులను […]

” ది రాజాసాబ్ ” ఆలస్యానికి అ వివాదమే కారణం అన్న నిర్మాత విశ్వప్రసాద్..!

రెబల్ స్టార్ ప్రభాస్.. ది రాజాసాబ్ సినిమా షూట్‌లో బిజీబిజీగా గ‌డుతున్నాడు. ఈ సినిమా తుది దశకు చేరుకుంది. 90% కంప్లీట్ చేసిన ఈ మూవీ.. సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సాంగ్స్ షూట్ రీసెంట్ గానే మొదలుపెట్టారు మేకర్స్. ఈ సాంగ్స్ కు సంబంధించిన చాలా ఫోటోలే సోషల్ మీడియాలో లీక్ అయ్యి.. తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక.. ఈ ఫొటోస్‌లో ప్రభాస్ లుక్ ఊర మాస్‌గా కనిపించడం.. అభిమానులకు మరింత ఆసక్తిని […]

మారుతి ఎమోషనల్ పోస్ట్.. మా నాన్న అరటి పళ్ళు అమ్మిన ఈ ధియేటర్ లోనే అంటూ..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ ది రాజాసాబ్. త్వ‌ర‌లోనే ఈ మూవీ ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక.. ఈ సినిమా టీజర్ నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా మారుతి ఓ ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకున్నారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మారుతి.. ఒకప్పుడు నాన్న‌ అరటి పళ్ళు అమ్మిన ఇదే ప్రాంతంలో.. ఇప్పుడు నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. […]

ఫ్యాన్స్ కు హ్యాండ్ ఇచ్చిన పవన్, ప్రభాస్, చిరు.. ఈ సమ్మర్‌కి నో ఛాన్స్..!

ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతాయని ఎన్నో అసలు పెట్టుకున్నారు టాలీవుడ్ అభిమానులు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోలు ఎవరు ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో ఆడియన్స్‌ను పలకరించడం లేదట. ఇలా అయితే.. ఇండస్ట్రీకి భారీ నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు మొదట అనుకొన్న ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాలి. […]

రెండేళ్ళ‌లో ప్ర‌భాస్ నాలుగు సినిమాలు.. టార్గెట్ రీచ్ అవ్వ‌గ‌ల‌డా..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో ఎలాంటి బజ్‌ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్ర‌మ్లోనే ప్రభాస్ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అయితే ప్రభాస్ నుంచి డబ్బులు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్న టాక్ నడుస్తుంది. ప్రభాస్ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ అరడజన్ సినిమాలతో బిజీగా […]

పెళ్ళికొడుకుగా మెరిసిన ప్రభాస్.. .. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచి ఆయన పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి కొడుకు గా మారిన ఫొటోస్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. దీంతో ఫాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేల ఎదురుచూస్తున్నారు. […]

చిరంజీవి కోసం ప్రభాస్ అలాంటి త్యాగం చేస్తాడా… మ్యాట‌ర్ ఇదే…!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సలార్, కల్కి 2898 ఏడి బ్లాక్ బాస్టర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే మారుతి డైరెక్షన్‌లో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కాకపోవచ్చు అంటూ వార్తలు […]

ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. రాజా సాబ్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనతో పని చేసిన హీరోయిన్లు, హీరోల దగ్గర నుంచి దర్శకుల వరకు ప్రతి ఒక్కరు ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఇష్టపడుతూ ఉంటారు. ప్రభాస్ సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ క్వాలిటీ, కల్మషం లేని మనస్తత్వం అందరిని ఫిదా చేస్తూనే ఉంటుంది. దేశంలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నా ప్రభాస్.. అసలు గర్వం లేకుండా సాధారణ […]