ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాజిల్ విలన్లుగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్‌ను `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా పుష్ప ట్రైలర్‌ను విడుదల చేశారు. […]
Tag: Pushpa Trailer
ట్రైలర్‌కు ముందు `పుష్ప`రాజ్ టీజ్ అదిరిపోయిందిగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. వరుస అప్డేట్స్‌ను వదులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. […]
పుష్ప కోసం అది వదిలేశారు.. ఇక నేరుగా అటాకే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో […]