ఓ మై గాడ్.. ఇది నిజంగా రష్మిక అభిమానులకు చేదు వార్త అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా రిషబ్ శెట్టితో వివాదం మొదలైనప్పటి నుంచి రష్మిక పేరు ఏదో ఒక విషయంలో కాంట్రవర్షియల్ గా ఇరుక్కుంటూనే ఉంది . కాగా ఇప్పటికే ఆమె నటించినా లాస్ట్ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ […]
Tag: pushpa 2
అందంగా కనిపించేందుకు రష్మిక ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా?
హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ పరిశ్రమలో టాలెంట్ కన్నా అందాన్ని చూసే ఎక్కువగా ఆఫర్లు ఇస్తుంటారు. అందుకే హీరోయిన్లు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కేవలం మేకప్ తోనే ఇది సాధ్యం కాదు. నిజజీవితంలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత అవసరం. ఇక మన రష్మిక మందన్నా అందంగా కనిపించేందుకు ఎలాంటి పనులు చేస్తుందో తాజాగా వివరించింది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన రష్మిక.. తన అందం వెనక దాగిన రహస్యాన్ని పంచుకుంది. […]
సగం తగ్గినా పట్టించుకోవడం లేదు.. రష్మిక పరిస్థితి దారుణం!
రష్మిక మందన్నా.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక ఒకటి. పుష్ప విడుదల తర్వాత రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తక్కింది. దాంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపించింది. అయితే అలాంటి తరుణంలోనే రష్మిక వరుస వివాదాల్లో చిక్కుకుంది. […]
`అర్జున్ రెడ్డి` డైరెక్టర్ తో బన్నీ నెక్స్ట్.. రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్ ను `అర్జున్ రెడ్డి` మూవీతో సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తో ప్రకటించాడు. శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ అగ్ర […]
వామ్మో..పుష్ప -2 సినిమా కోసం రూ.1000 కొట్లా..?
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. పుష్ప చిత్రం దాదాపుగా రూ .300 కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలోనే సుకుమార్ పార్ట్-2 నీ మరింత గ్రాండ్ గా ఆవిష్కరించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒకసారి కొత్త ఫీల్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని సుకుమార్ […]
ఇట్స్ అఫీషియల్.. బన్నీ నెక్స్ట్ ఆ హిట్ డైరెక్టర్ తో ఫిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్‌ను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇకపోతే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉండబోతోందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే […]
ఆర్ఆర్ఆర్ కంటే `పుష్ప 2`నే తోపా.. దుమారం రేపుతున్న నటుడి ట్వీట్!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది కాలం నుంచి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ రేసులోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` తోపు అంటూ ప్రముఖ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` […]
వామ్మో.. పుష్ప 2 టీజర్ కోసమే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. దీంతో రెండో భాగంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ పక్క ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. స్క్రిప్ట్ లో ఎన్నో […]
`పుష్ప 2` తర్వాత ఆ డైరెక్టర్ కి ఓటేసిన బన్నీ.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన `పుష్ప ది రైజ్` ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ఇకపోతే ఈ సినిమా అనంతరం బన్నీ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో ఉంటుందనే చర్చ ఎప్పటినుంచో సాగుతోంది. అయితే బన్నీ తన నెక్స్ట్ […]