ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సౌత్ ఇండియన్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ..ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రియమణి మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రియమణికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రియమణి తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోందట. తాజా సమాచారం […]
Tag: priyamani
గెట్ రెడీ..`నారప్ప` టీజర్‌కు ముహూర్తం ఫిక్స్?
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో హిట్టయిన అసురన్ కు రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వచ్చే వారం చిత్ర టీజర్ […]
సిద్ధమైన ‘నారప్ప’.. మరో వారం రోజుల్లోనే..?
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో నారప్ప ఒకటి. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించింది. తన కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో వెంకీ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాపై శ్రీకాంత్ అడ్డాల క్రేజీ అప్డేట్ […]
నా శరీరంపై దారుణంగా ట్రోల్స్ చేశారు..ప్రియమణి ఆవేదన!
ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రియమణి.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అగ్రహీలందరి సరసన ఆడిపాడి స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయింది. అయితే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడిన తర్వాత ప్రియమణి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో యమా జోరు చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ […]
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ప్రియమణికి ఏమవుతుందో తెలుసా?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినీ తారల మధ్య బంధుత్వాలు చాలా దగ్గరగా ఉంటాయి. అవి వారు రివిల్ చేస్తే గానీ ఎవరికీ తెలియవు. తాజాగా ట్యాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్‌తో తనకున్న రిలేషన్‌ను బయట పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమని..విద్యాబాలన్, నేను కజిన్స్ అని పేర్కొంది. అలాగని మేం తరచూ కలుసుకునేదేమీ లేదు. మా తల్లిదండ్రులు వారిని కలిసినది లేదు. కానీ రిలేషన్ మాత్రం ఉంది అని ప్రియమణి చెప్పింది. […]
ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది..ఆ హీరోపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్ పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి.. మళ్లీ మునుపటి జోష్‌తోనే ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం ఈమె వెంకటేష్‌తో నారప్ప, రానాతో విరాటపర్వం, అజయ్ దేవగణ్‌తో మైదాన్ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. […]
బిజినెస్ మ్యాన్‌తో ప్రియమణి ఎఫైర్..అసలు మ్యాటర్ ఏంటంటే?
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఈమె నటించిన హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 2019న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. […]
ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ సరికొత్త రికార్డు!
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గతంలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో సమంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్ర పోషించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే […]
సమంతపై మండిపడుతున్న తమిళియన్స్..ఏం జరిగిందంటే?
అక్కినేని వారి కోడలు సమంతపై తమిళియన్స్ మండిపడుతున్నారు. అందుకు కారణం ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలరే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గతంలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో సమంత కూడా కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న […]