విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్. థాను, డి.సురేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కరోనా పరిస్థితులు కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన నారప్ప.. మంచి టాక్ తెచ్చుకుంది. సెలబ్రెటీలు సైతం […]
Tag: priyamani
ప్రియమణి పెళ్లి చెల్లదట.. ఎందుకంటే..?
తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్, ‘నారప్ప’ చిత్రాలతో హిట్ కొట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఫామిలీ లైఫ్ అంత సాఫీగా లేదు. ఈ సమస్య ఆమె భర్త వాళ్ళ కాదు. ఆమె భర్త మొదటి భార్య వల్ల. విషయం ఏంటి అంటే. ప్రియమణికి 2017లో ముస్తఫా రాజ్ తో వివాహం జరిగింది. కానీ ప్రియమణి కంటే ముందే […]
నా సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న ప్రియమణి!
ప్రియమణి..పరిచయం అవసరం లేని పేరు. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే ఈ భామ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత జోరుగా దూసుకుపోతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గుడుపోతంది. ఇటీవలె ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సుచిత్రగా ప్రేక్షకులకు ఆకట్టుకున్న ప్రియమణి… ఇప్పుడు నారప్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 20న నారప్ప విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా […]
ప్రియమణి అది పెద్ద కోరిక అదేనట..మరి నెరవేరేనా?
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి యమా జోరుగా దూసుకుపోతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఇటీవల ప్రియమణి నటించిన దీ ఫ్యామిలీ మ్యాన్ […]
అదిరిపోయిన `నారప్ప` ట్రైలర్..వెంకీకి మరో హిట్ ఖాయమేనా?
విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన తాజా చిత్రం నారప్ప. సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించింది. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నారప్ప ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రెండు నిమిషాల పాటు సాగిన […]
వెంకీ `నారప్ప` ఓటీటీ డీల్ ఎంతో తెలిస్తే షాకే?!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. తమిళంలో హిట్ అయిన అసురన్‌కు ఇది రీమేక్. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 20న విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు ఎంత డీల్ కుదుర్చుకుంది […]
ఇన్స్ అఫీషియల్:అమెజాన్ ప్రైమ్‌లో `నారప్ప`..రిలీజ్ డేట్ ఇదే!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో హిట్ అయిన అసురన్‌కు ఇది రీమేక్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ […]
`నారప్ప` ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..!
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. తమిళంలో హిట్ అయిన అసురన్‌కు ఇది రీమేక్. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా.. కొద్ది సేపటి క్రితమే ఈ […]
`నారప్ప` నుంచి న్యూ అప్డేట్..వెంకీ ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ రెడీ!
విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించగా..కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో హిట్ అయిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్. ఇప్పటికే షూటింగ్‌తో పాటు సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. వెంకీ ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ రెడీ చేశారు నారప్ప మెకర్స్. […]