మనకు తెలిసిందే టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు ఈనెల 11న అనారోగ్యంతో మృతి చెందారు, పోస్ట్ కోవిడ్ సింటమ్స్ తో బాధపడుతున్న కృష్ణంరాజు గత నెల రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి, అంతేకాదు ఈ విషయాన్ని రెబెల్ ఫ్యామిలీ బయటకు రాకుండా దాచేసింది, అభిమానులు కంగారు పడతారని కావచ్చు లేదా సెక్యూరిటీ దృష్ట్యా కావచ్చు కారణాలు ఏదైనా రెబెల్ ఫ్యామిలీ కృష్ణంరాజు ఆరోగ్య సమస్యలు దాచి తప్పు చేసింది […]
Tag: prabhas
మీకు తెలుసా? ఒకానొక సమయాన బాహుబలి సినిమా ఆగిపోయేదే అంట?
బాహుబలి… సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు. దర్శక దిగ్గజం SS రాజమౌళి తెలుగు సినిమాని ఒక్క దెబ్బతో అందలానికి ఎక్కించారు. దర్శకుడిగా రాజమౌళి సినిమా అంటే తెలుగువాళ్ళకు కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాతో యావత్ ప్రపంచమే అతనివైపు చూసేలా చేసాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాను ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించిన […]
ప్రభాస్ – గోపీచంద్ మల్టీస్టారర్ మూవీ ఆగిపోవడానికి కారణం..?
సినీ ఇండస్ట్రీలో మధ్య పోటీ తత్వమనేది చాలానే ఉంటుంది.. కానీ సినిమాల విషయం పక్కన పెడితే వారి నిజ జీవితంలో మాత్రం చాలా స్నేహంగా ఉంటారని చెప్పవచ్చు. అలా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం మధ్య మంచి స్నేహబంధం ఉన్నవి మనం చూసే ఉన్నాము.. అలా వర్షం సినిమాలో ప్రభాస్ గోపీచంద్ ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించి మంచి స్నేహితులుగా మారారు. ఇక ఈ చిత్రం కూడా మంచి ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో […]
ప్రభాస్ అలాంటి వాడు.. రెబల్ స్టార్ పై బాలీవుడ్ బ్యూటీ కామెంట్..
ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.. ప్రభాస్ కి టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే భారీగా క్రేజ్ పెరిగిపోయింది. ప్రభాస్ తన సినిమాలతో అభిమానుల మనసు దోచుకోవడమే కాదు.. తన ఆటిట్యూడ్ తో హీరోయిన్ల మనసు కూడా దోచేసుకున్నారు. ప్రభాస్ వ్వక్తిత్వానికి హీరోయిన్లు ఫిదా అవుతున్నారు.. ముఖ్యంగా ప్రభాస్ లో ఇంత కూడా గర్వం ఉండదు.. అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ కు అంత పిచ్చి.. […]
‘ప్రాజెక్ట్ కె’ పై మరీ చెత్త రూమర్లు… నాగ్ అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్…!
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు నాగ్ అశ్విన్ తన మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ ని చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు. తన రెండో సినిమాగా టాలీవుడ్ మహానటిగా పేరుపొందిన సావిత్రి జీవిత చరిత్రను ఆధారం చేసుకునే మహానటి అనే సినిమా తీసి జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకులు జాబితాలో చేరిపోయాడు. తన మూడో సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె […]
ప్రభాస్ కొత్త సినిమాకి గండం… 500 కోట్లు ఆవిరి కానున్నాయా?
ప్రస్తుతం ప్రభాస్ లైన్లో పెట్టిన సినిమాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ప్రాజెక్ట్ K. ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి విదితమే. కాగా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని స్వయంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ మధ్య ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. క్యాస్ట్ విషయంలో కూడా ఈ సినిమా ఏ మాత్రం […]
అంత బాధలోను ఫ్యాన్స్ కోసం ఆ పని చేసిన ప్రభాస్..కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!!
సీనియర్ హీరో కృష్ణంరాజు మరణాన్ని ఆయన అభిమానులు, తెలుగు ప్రజలు, సినీ తారలు రాజకీయ నాయకులు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నాడు జరిగాయి. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయినా అంత బాధలో ఉన్న ప్రభాస్ తన అభిమానులు గురించి ఆలోచించారట. కృష్ణంరాజు అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చిన అభిమానులందరికీ […]
“ఇదంతా నా కర్మ..నా దురదృష్టం..” లారెన్స్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!
పాపం రాఘవ లారెన్స్ ని ఇంత ఎమోషనల్ గా ఎప్పుడు చూసి ఉండరు . చాలా ఎమోషనల్ అవుతున్నారు . ఆయన ఎమోషనల్ మాటలు విన్న రెబెల్ ఫ్యాన్స్ అలాగే లారెన్స్ ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇంతకీ లారెన్స్ ఎందుకు అంతలా బాధపడుతున్నారో తెలుసా? ..దానికి కారణం కృష్ణం రాజు . ఆదివారం తెల్లవారుజామున మరణించిన కృష్ణంరాజును కడసారి చూపులు చూసుకోలేని రాఘవ లారెన్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున 3:15 […]
కృష్ణంరాజు మర్యాదలు మరీ… ఇంత దారుణంగా ఉంటాయా..!
తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో శోకసంద్రంలో మునిగిపోయిన రోజు ఈరోజు ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తెల్లవారుజామున హత్ మరణం చెందారు. ఆయన మరణంతో రెండు రాష్ట్రాలలో ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాలలోని గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ఆయన రాజ కుటుంబంలో పుట్టడంతోమర్యాదలు అంటే ఆయనకు చాలా ఇష్టమట. […]