ఒక్క సినిమా హిట్ కొట్టి.. కొన్ని సంవత్సరాలు హిట్లు లేక బాధపడుతున్న స్టార్స్ వీళ్లే..!!

ఎ హీరో అయిన‌ తన కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ సినిమా తీయాలంటే ఎంతో కష్టపడాలి సినిమా కథ కాస్టింగ్ బడ్జెట్ సంగీతం అన్ని సెట్ అయితేనే ఆ సినిమా ఎంతో సూపర్ హిట్ అవుతుంది.. కొన్నిసార్లు ఇలాంటి సూపర్ హిట్‌ దక్కించుకోవడం కూడా ఆ స్టార్ హీరోలకు ప్రమాదమే.. ఇలాంటి సూపర్ హిట్ వచ్చిన తర్వాత వాళ్ళా తర్వాతి సినిమాలపై కూడా హిట్ అయిన సినిమాల‌ ప్రభావం ఉంటుంది. దీంతో ప్రేక్షకులు ఆ […]

ప్రభాస్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్..కళ్ల ముందే కాలి బూడిదైన థియేటర్..!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బిల్లా సినిమాను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా ధియేటర్లో సందడి చేస్తుంది. ఆయన ఫాన్స్ హడావుడి మామూలుగా లేదు.. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు చేసిన అత్యుత్సాహంతో బిల్లా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో మంటలు వచ్చాయి. అక్కడ ఉన్న […]

షాకింగ్: 18 ఏళ్ల తర్వాత మళ్లీ.. ఆ స్టార్ హీరోల సినిమాలు పోటీపడుతున్నాయా..!

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి ఒకేసారి రావడం సహజమే.. కానీ ముగురు స్టార్ హీరోల సినిమాలు రావటమే అరుదు.. అయితే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ వార్ మళ్లీ రిపీట్ అవుతుంది. అది ఎలాగో అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2004వ సంవత్సరం జనవరి 14న బాలకృష్ణ హీరోగా న‌టించిన‌ లక్ష్మీ నరసింహ రిలీజ్ అయింది.. ఈ సినిమాను తమిళ్లో సూపర్ హిట్ ఆయన సామి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా […]

రికార్డు స్థాయిలో.. ప్రభాస్ బిల్లా సినిమా రీ రిలీజ్..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, చిరంజీవి ఘరానా మొగుడు, పవన్ కళ్యాణ్ జల్సా, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా 4k వెర్షన్తో ఈనెల 23న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ […]

రెబల్ ఫ్యాన్స్ కి శుభవార్త… ప్రభాస్ డబుల్ ధమాకా!

ప్రభాస్… ఇపుడు ఈ పేరు తెలియని ఇండియన్స్ ఉండరంటే నమ్మశక్యం కాదేమో. ప్రభాస్ జీవితం బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని చెప్పుకోవాలి. ఆ సినిమా పుణ్యమాని ప్రభాస్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఒక్క ప్రభాస్ కే కాకుండా యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇకపోతే మన డార్లింగ్ ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కేలతో మంచి బిజీగా వున్నాడు. […]

ప్రభాస్ సలార్ సినిమా నుంచి.. ఎవరు ఊహించిన అప్డేట్..!

సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఆ సినిమాలు తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు కేజిఎఫ్ సినిమాలతో స్టార్ ద‌ర్శ‌కుడిగా మారిన ప్రశాంత్ నీల్‌తో నటిస్తున్నా […]

కృష్ణం రాజు మరణ బాధ నుండి ప్రభాస్ ని బయటపడేసింది ఆ హీరోనే..ఏం చేసాడో తెలుసా..!

మనకు తెలిసిందే రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మృతి చెందారు. సెప్టెంబర్ 11న అనారోగ్య కారణంగా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు హాస్పిటల్ లోనే తుది శ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ సింటమ్స్ కారణంగా అనారోగ్యానికి గురైన కృష్ణంరాజు కొంతకాలంగా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్లోనే చికిత్స అందించారు కుటుంబ సభ్యులు . అయితే ఈ విషయం కృష్ణం రాజు మరణించే వరకు […]

బాలకృష్ణ సినిమాను ఫాలో అవుతున్న సలార్ డైరెక్టర్.. నో డౌట్ హిట్ పక్కా..!

గత సంవత్సరం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే ఎవరు ఊహించని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు బాలకృష్ణ వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ సినిమా స్టోరీ మొత్తం శివతత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. తాజాగా వచ్చిన కార్తికేయ2 సినిమా లో కూడా కృష్ణ తత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే […]

ప్రభాస్ సలార్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరో గా వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృధ్విరాజ్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈరోజు పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయనకు సంబంధించిన మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు వరదరాజు మన్నారర్‌ అనే పాత్రలో ఆయన నటిస్తున్నాడు. ఆ లుక్ లో ఆయనను […]