సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా తమ సినిమా కోసం క్లైమాక్స్లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]
Tag: prabhas
వరద బాధితులకు అండగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఎవరెంత విరాళం ఇచ్చారంటే..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీగా ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణం నష్టం కూడా వాటిల్లింది. ఈ క్రమంలో ప్రజలంతా సతమతమవుతున్నారు. సరైన సమయానికి ఆహారం నీరు కూడా లేక కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్‌తో పాటు.. ఎంతోమంది ప్రముఖులు, సినీ స్టార్స్ కూడా తమ చేయుతనిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతోమంది తమకు తగ్గ విరాళాలను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అలా ఇప్పటివరకు […]
వరద బాధితులకు ప్రబాస్ రూ.5 కోట్ల సహాయం.. అసలు నిజం ఏంటంటే..?
గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు, అకాల వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలంగా మారినసంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్.. విజయవాడ, ఖమ్మం ప్రజలు మరింతగా సతమతమవుతున్నారు. ఇప్పటికే వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం తో పాటు.. ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. ఈ క్రమంలో ఈ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఎంతో మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వారితో పాటు.. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా తమ సహాయాన్ని […]
అక్కడ మూడు సినిమాలతో రూ. 203 కోట్లు.. ఇది ప్రభాస్ రాజు రేంజ్..!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని తన సినిమాలతో కోట్ల కలెక్షన్లు కల్లగొడుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చివరి మూడు సినిమాలతో నైజాం ఏరియాలో ప్రభాస్ భారీ కలెక్షన్లను కల్లగొట్టి రికార్డ్ సృష్టించాడు. మరి ప్రభాస్ హీరోగా నటించిన చివరి మూడు సినిమాలకు నైజం ఏరియాలో ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. కొద్దికాలం క్రితం ప్రభాస్ హీరోగా ఆది పురుష్ సినిమాలో నటించిన సంగతి […]
ఫౌజి సినిమా కోసం ఇమన్వి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
తాజాగా పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. సీతారామం మూవీ డైరెక్టర్ హనురాగపూడి డైరెక్షన్‌లో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల గ్రాండ్ లెవెల్‌లో పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ఇమాన్వి ఇస్మాయిల్ ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు నెటింట వైరల్ గా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరికీ ఈ […]
వామ్మో.. ప్రభాస్ పెద్ద మోసగాడా.. సినిమాల్లో అంతమందిని మోసం చేశాడా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రెండు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు దాదాపు రూ.2000 కోట్ల గ్రాస్ వశూళను కొల్లగొట్టాయి. బాహుబలి తర్వాత ఈ రేంజ్‌లో హిట్ కొట్టడానికి ప్రభాస్ చాలా సమయం తీసుకున్నారు. సలార్, కల్కి సినిమాలతో ప్రస్తుతం ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ గా తన సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాల్లో చాలామందినే మోసం చేశాడంటూ ఆడియన్స్ […]
ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్.. ఈ పిక్స్ చూశారా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అమ్మడు ఇమ్మాన్ ఇస్మాయిల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్‌గా, యూట్యూబర్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఓవర్ నైట్‌లో స్టార్ బ్యూటీగా మారిపోయింది. ఒక్కసారిగా ఇండియా మొత్తం ఈ భామ వైపే చూస్తున్నారు. ఈ అమ్మడి గురించి google లో తెగ సెర్చింగ్‌లు మొదలెట్టేశారు. ఇంతకీ దీనికి కారణం ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. ఇమాన్వి.. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తో నటించే ఛాన్స్‌ను కొట్టేయడమే […]
ఇది ప్రభాస్ రెంజ్.. డార్లింగ్ వాడుతున్న స్వాంకి రేంజ్ రోవర్ కార్ కాస్ట్ తెలుసా.. ?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సస్‌ను ప్రభాస్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తాజాగా తన కొత్త సినిమాను డార్లాంగ్ ప్రారంభించాడు. ఫౌజీ టైటిల్‌తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకోసం ఎన్నో రోజులుగా కష్టపడుతున్నాడు. సీతారామం తర్వాత చాలా గ్యాప్‌తో హను ఇప్పుడు ప్రభాస్ తో ఫౌజి […]
ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో హీరోయిన్గా ఆ డ్యాన్సరా.. బ్యాక్ గ్రౌండ్ చూస్తే షాక్ అవుతారు..!
నిన్న స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ప్రభాస్ వర్సెస్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా ప్రభాస్.. హనురాగపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న పౌజి సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు మేకర్స్. కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ఎవరు ఉంటారు.. అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలైంది. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గరనుంచి […]









