ఆకట్టుకుంటున్న అతిథి దేవోభవ ఫస్ట్ లుక్ పోస్టర్ ..!

ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న చిత్రం అతిథిదేవోభవ. ఆది దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.. ఇప్పుడు సరికొత్తగా తనలో కూడా మార్పులు చేసుకొని , సరికొత్త చిత్రాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. అంతేకాదు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రతిభావంతులైన దర్శకులకు కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు ఆది. అంతే కాదు ఎవరైనా టాలెంట్ ఉండి, దర్శకత్వం వహించాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి అవకాశం ఇస్తానని చెబుతున్నాడు ఆది […]

లవ్ స్టోరి ప్రచారంలో పొరపాటు.. ఆడుకున్న నెటిజెన్స్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరి గతంలోనే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై చిత్ర […]

“నేనే నా” సినిమా నుండి న్యూ పోస్టర్ విడుదల..!

సస్పెన్స్ త్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న సినిమా నేనే నా.. ఈ సినిమాలో రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను నిను వీడని నీడను నేనే అనే సస్పెన్స్ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ రాజు ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో రేజిని ఒక మిస్టరీని కనిపెట్టే […]

సుమంత్ ‘మ‌ళ్లీ మొద‌లైంది’ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ విడుదల..!

‘సత్యం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు సుమంత్. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందిన సుమంత్ ఆ తర్వాత కాలంలో నటించిన సినిమాలన్నీ దాదాపుగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవలి కాలంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాల విషయానికొస్తే సుమంత్ ప్రస్తుతం ‘మ‌ళ్లీ మొద‌లైంది’ సినిమాలో నటిస్తున్నారు. నైనా గంగూలీ ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తాజాగా ఈ సినిమా […]

తెరపైకి బిచ్చగాడు 2.. చిత్ర పోస్టర్ విడుదల…!

అనారోగ్యంతో ఉన్న తన తల్లి కోసం ఓ కోటీశ్వరుడైన కొడుకు ఆస్తులు, అంతస్తులు వదిలి ‘బిక్షగాడి’ అవతారం ఎత్తి తల్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమా స్టోరీ. ఈ ఫిల్మ్ లో విజయ్ ఆంటోని తన యాక్టింగ్ తో అదరకొట్టాడు. తాజాగా భిక్షగాడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఆంటోని డైరెక్టర్ అవతారం ఎత్తనున్నాడు. విజయ్ ఆంటోని ఓ […]

‘అన్నీ మంచి శకునములే’ పోస్టర్ విడుదల ..!

టాలీవుడ్ లో కుర్ర హీరోల హవా నడుస్తోంది. మొన్నటికి మొన్న పేపర్ బాయ్ సినిమాతో సంతోష్ శోభన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత తాజాగా ఆ హీరో ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ తరుణంలోనే ఈ యంగ్ హీరో వరుస సినిమాలు తీస్తూ బిజీ అవుతున్నాడు. తాజాగా ఈ హీరో అన్నీ మంచి శకునములే అనే టైటిల్ తో సరికొత్త […]

కార్తికేయ న్యూ మూవీ అప్డేట్.!

ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ కొట్టిన హీరో కార్తికేయ‌. త‌రువాత కొన్ని సినిమాలు వ‌చ్చినా.. ఆ సినిమా అందించిన హిట్‌ను అందించ‌లేదు. 90 ఎంఎల్ సినిమాతో కొత్తగా ట్రై చేసినా.. గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో నెగెటివ్ రోల్ లో న‌టించినా కార్తికేయ చ‌క్క‌గా ఒదిగిపోయారు. అయితే మెగా స్టార్ అభిమానిని అని చెప్పుకునే కార్తికేయ ఇప్పుడు మెగాస్టార్ సినిమా పేరుతోనే కొత్త ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. కార్తికేయ కొత్త సినిమాకు రాజ విక్ర‌మార్క పేరు క‌న్ఫార్మ్ […]

” పక్కా కమర్షియల్” ఫస్ట్ లుక్ రిలీజ్…!

గోపీచంద్ అంటే ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరో. ఆయ‌న ఇప్పుడు డైరెక్టర్ మారుతితో పక్కా కమర్షియల్ అనే సినిమాను చేస్తున్నారు. కమర్షియల్ తో పాటు ఎంట‌ర్‌టైనింగ్ జాన‌ర్ లో సినిమా ఉంటుంది. ఇక ఈ మూవీలో గోపీచంద్ లాయర్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా గోపీచంద్ స‌ర‌స‌న నటిస్తోంది. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ ప్ర‌క్రియ‌లో న‌డుస్తోంది. అయితే జూన్ 12న గోపీచంద్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ రోజు మూవీ గిఫ్ట్‌గా ఓ […]

పిచ్చెక్కిస్తున్న అల్లు శిరీష్ మూవీ ప్రీలుక్ ..!

అల్లుఅర్జున్ అంటే టాలీవుడ్ లో చెప్పలేని క్రేజ్ ఉంది. ఇక ఆయన తమ్ముడు కూడా అన్న బాటలోనే రావడానికి ప్రయత్నించినా సరైన ఫలితం రాలేదు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు ఇప్పటి వరకూ సరైన సక్సెస్ ను ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పటికే ఈయన టాలీవుడ్ లో గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 6వ సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ప్రస్తుతం “శిరీష్-6” అని […]