యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ పనులు అన్నీ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను ఫిక్షనల్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో జనవరి 14న […]
Tag: pooja hegde
మహేష్ పక్కన సమంత కాదట.. మళ్లీ ఆ పాపనే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే షూటింగ్ మెజారిటీ షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. అన్నీ బాగుంటే ఈ సంక్రాంతికే మహేష్ బొమ్మ వెండితెరపై కనిపించేది. కానీ ప్రస్తుతం నెలకొన్న వివిధ కారణాల కారణంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ అనేకసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఆర్థిక నేరాల కథాంశంతో వస్తున్నట్లు చిత్ర […]
`రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఘోర విషాదం..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. గురువారం […]
`రాధేశ్యామ్` కథ రాయడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలిస్తే మైండ్‌బ్లాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడగు కాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్, ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. అలాగే మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, […]
అదిరిపోయిన `రాధేశ్యామ్` ట్రైలర్.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేలు తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించారు. 1970లో యూరప్ నేపథ్యంగా సాగే వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. […]
ప్రభాస్ కోసం హోస్ట్‌గా మారుతున్న క్రేజీ హీరో.. ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. 1970లో యూరప్ నేపథ్యంగా సాగే వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేకర్స్.. డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో సాయంత్రం 6 […]
రాధేశ్యామ్‌లో `పరమహంస`గా కృష్ణంరాజు..అదిరిన ఫస్ట్ లుక్!
లెజెండరీ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈయన నటించిన చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డేలు జంటగా నటించారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది […]
పూజా హెగ్డేకు రష్మిక బిగ్ షాక్..అరరే ఇలా చేసిందేంటి..?
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా పేరొందిన పూజా హెగ్డే, రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ అటూ, ఇటుగా ఒకే సారి సినీ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. అనూహ్యంగా ఇద్దరూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నారు. అలాగే ప్రస్తుతం వీరు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పూజా హెగ్డేకు రష్మిక బిగ్ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా […]
`రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ లాక్..చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగుతో సహా మొత్తం ఏడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు […]