ఆచార్యకు కాజల్ ఝలక్.. అట్లుంటది మనతోని!

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మరికొన్ని గంటల్లో మనముందుకు రాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాలీ శివ దాదాపు నాలుగేళ్ల నుండి తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఎన్నో కష్టాల తరువాత ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకుని, ఆమెపై కొన్ని షాట్స్ కూడా షూట్ చేశారు. అయితే కాజల్ గర్భవతి కావడంతో, ఆమె షూటింగ్‌లో పాల్గొనలేకపోయింది. దీంతో చిత్ర యూనిట్ చేసేదేమీ లేక, ఆమె […]

వావ్: ఆచార్యలో అనుష్క..భళే ట్వీస్ట్ ఇచ్చారే..?

యస్.. ఇప్పుడు నెట్టింట ఇదే న్యూస్ ట్రేండింగ్ గా ఉంది. మొన్న నిన్నటి వరకు హీరోయిన్ కాజల్ అనుకున్న జనాలకు కొరటాల షాక్ ఇస్తూ..ఆమె సినిమా నుండి తప్పుకున్నిందని క్లారిటీ ఇచ్చాడు. మరి చరణ్ పక్కన హీరోయిన్ గా పూజా చేస్తే..చిరు పక్కన మెరిసిన ఆ భామ ఎవరు..అంటూ నెట్టింట ఓ ప్రశ్న పెద్ద దుమారమే రేపింది. ఇటు మెగా ఫ్యాన్స్ కూడా హీరోయిన్ లేకుండానే చిరు రోల్ కంప్లీట్ చేశాడా కొరటాలా అంటూ కసిరారు. కొందరు […]

ఆమె మా బాస్..చరణ్ చెప్పకనే చెప్పేశాడుగా..!!

“ఆచార్య”..కొరటాల శివ డైరెక్షన్ లొ మెగాస్టార్ చిరంజీవి-చరణ్ లు కలిసి హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చాలా రోజుల తరువాత కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం ఒకటి అయితే.. మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు..వాళ్ళ కోరికను నిజం చేస్తూ కొరటాల ఇద్దరిని కలిపేశాడు. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ..మరి కొద్ది రోజుల్లో ఏప్రిల్ […]

ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్.. స్టన్ చేసిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ‘ఆచార్య’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను సమ్మర్ ట్రీట్‌గా ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకు […]

హవ్వా..ఆ డైరెక్టర్ కాజల్ ని వాడుకుని వదిలేశారా..ఎంత ఘోరం అంటే..?

కాజల్ అగర్వాల్..పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. చూడటానికి చక్కటి రూపం..చూడగానే ఆకట్టుకునే అందం..ఆ నవ్వు..నటనలో కూడా మంచి స్కిల్స్..దీంతో కాజల్ ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే దాదాపు అందరు బడా స్టార్స్ తో జత కట్టి..బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దశాబ్ధ కాలంగా కాజల్ క్రేజ్ ఏ రేంజ్ […]

విజ‌య్ ‘బీస్ట్’ రివ్యూ …సినిమా హిట్టా ..పట్టా !

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తాజా సినిమా బీస్ట్‌. విజ‌య్ మాస్ట‌ర్ త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. న‌య‌న‌తార‌తో కోకిల‌, శివ కార్తీకేయ‌న్‌తో డాక్ట‌ర్ సినిమాలు ఆయ‌న తెర‌కెక్కించ‌డంతో ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. మ‌రి బీస్ట్ తెలుగులో కూడా భారీ అంచ‌నాల‌తోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి బీస్ట్ […]

లాస్ట్ మినిట్ లో ప్లాన్ ఛేంజ్..ఆచార్య ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఇదే..?

కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఉదయం నుండి ఆచార్య ట్రైలర్ కోసం ఎదురుచూస్తుంటే.. వాళ్ళని డిస్సపాయింట్ చేస్తూ..కొరటాల శివ ట్రైలర్ ను పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 12న సినిమా ట్రైలర్ ని విడుదల చేస్తాం అంటూ కొత్త పోస్టర్ వదిలారు. దీంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయారు. ఎంత బాధపడుతున్నారంటే కొరటాలని బూతులు తిట్టేంతగా. సినిమా లేట్ చేయడమే కాకుండా..చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేవా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే, తాజాగా అందుతున్న […]

కొంప ముంచిన కొరటాల..మెగా అభిమానులకు బిగ్ షాక్..!

వచ్చేసింది.. కోట్లాది మంది మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళ్లతో వేచి చూసిన ఆ తరుణం రానే వచ్చేసింది. చాలా రోజుల గ్యాప్ తరువాత వెండి తెర ను షేక్ చేయడానికి రాబోతున్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. యస్.. డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి ఆచార్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మహమ్మారి కరోనా కారణంగా కొన్నిసార్లు..చి రంజీవీ […]

ఆచార్య.. సైలెంట్ వెనకాల కారణం..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో […]