వ‌రుస బ్రేకులు.. ఇక మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రాబోతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ […]

SSMB28.. మ‌హేష్ శ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరేనా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ […]

షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి పూజా హెగ్డే ఇంట్లో అలాంటి ప‌ని చేస్తుందా?!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కాలికి ఇటీవల బలమైన గాయం అయిన సంగతి తెలిసిందే. ఆమె షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని డాక్టర్ సలహా మేరకు ఇంటి పట్టునే ఉంటుంది. అయితే ఇంట్లో టైం పాస్ కోసం ఈ అమ్మడు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పూజ హెగ్డే మెదడుకు పదును పెట్టే పనిలో పడింది. ఒకచోట ప్రశాంతంగా కూర్చుని పెద్ద పజిల్‌ను సెట్ చేసే పనిలో నిమగ్నం అయింది. ఆల్రెడీ న‌ల‌భై […]

మ‌హేష్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిన పూజా హెగ్డే.. బిగ్ షాక్ త‌ప్ప‌దా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ప్ర‌ముఖ హీరోయిన్‌ పూజ హెగ్డే పెద్ద తలనొప్పిగా మారిందట. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మహేష్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ స్వరాలు అందిస్తున్నాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ […]

పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే 2022 సినిమా కెరీర్‌ ఇలా ముగిసింది పాపం?

పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలను చేజిక్కించుకొని దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి కాస్త బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ‘బీస్ట్’,‘ఆచార్య’ వరుసగా ఫ్లాప్స్ కావడం పూజ కాస్త డైలమాలో పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే […]

`కాంతార‌`పై పూజా హెగ్డే రివ్యూ.. ఆ 20 నిమిషాలు గూస్ బంప్స్ అట‌!

పూజా హెగ్డే.. ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఒక్క సినిమాతో బుట్ట బొమ్మ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక ఆ తరువాత మంచి అవకాశాలతో వరస హిట్ సినిమాలలో కనిపిస్తూ మంచి ఫామ్ లో దూసుకుపోయింది. ఇక ఇటీవల కాలంలో పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో పూజ వరస పరాజయాలను చవి చూసింది. ఇక అప్పటినుండి పూజా […]

మహేష్ సల్మాన్ లకు కొత్త తలనొప్పి తెచ్చిన పూజా హెగ్డే.. ఏం జరిగిందంటే?

పూజా హెగ్డే.. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన ఈ బుట్ట బొమ్మ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. గతంలో తెలుగులో వ‌రుస ప‌రాజయాలు నమోదు చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. వరుస ఫ్లాపులతో […]

పూజా హెగ్డే కాలికి ఏమైంది..అభిమానులను టెన్షన్ పెడుతున్న లేటెస్ట్ పిక్..!

సౌత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోయిన్‌లో ఒకరిగా కొనసాగుతుంది పూజ హెగ్డే.. తన కెరియర్ మొదట్లో ఐరన్ లాగానే ముద్రతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఆమె నటించే సినిమాల‌ పరంగానే కాకుండా పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది… ప్రతిరోజు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ […]

హీరోయిన్ పూజా హెగ్డే ఇంట త్వరలో పెళ్లి బాజాలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా లక్కీ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ పూజ హెగ్డే. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలు అందరూ సినిమాల్లో దాదాపుగా నటించిందని చెప్పవచ్చు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఇమే ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మూడు,నాలుగు సినిమాలలో నటిస్తు చాలా బిజీగా ఉంది పూజ హెగ్డే. ఈమె కెరియర్ పరంగా చాలా పీక్ స్టేజ్ లో ఉందని చెప్పవచ్చు.దీంతో […]