తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ వాణి బలంగానే వినిపిస్తున్నారు. ఓ లేడీ అయ్యి ఉండి తెలంగాణ ఎదుర్కొంటోన్న సమస్యలపై ఆమె లోక్‌సభలో తన వాగ్దాటిని బలంగానే వినిపిస్తున్నారన్న చర్చలు కూడా టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కవితకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని దాదాపు యేడాది కాలంగా ఒక్కటే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరుతుందని…మోడీ టీఆర్ఎస్‌కు రెండు మంత్రి పదవులు కూడా ఆఫర్ చేశారని..అందులో ఒకటి కవితకేనన్న ప్రచారం […]
Tag: Politics
బల ప్రదర్శన స్టార్ట్ చేసిన ఏపీ మంత్రి
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి టీడీపీలో ఎంతో సీనియర్, మాజీ మంత్రి…నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంతమంది ఉన్నా టీడీపీ వరకు ఆయనదే రాజ్యం అన్నట్టుగా ఉండేది. అలాంటి సోమిరెడ్డి ఏకంగా 2004 – 2009 – 2012 – 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఓడిపోయినా చంద్రబాబు మాత్రం వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక తాజాగా కేబినెట్ ప్రక్షాళనలో కూడా ఆయనకు కీలకమైన వ్యవసాయ శాఖా మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన సత్తా ఏంటో ఆయన వ్యతిరేకులకు తెలిసొచ్చింది. […]
అద్వానీని రాష్ట్రపతి రేసు నుంచి తప్పించారా..! అసలు కథ ఇదే..!
భారత రాష్ట్రపతి రేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ ఉన్నారని గత కొద్ది రోజులుగా మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన అద్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తామని సోమనాథ్ జ్యోతిర్లింగం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా ఈ పదవికి అద్వానీ పేరుతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, […]
టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి..!
ఏపీ కేబినెట్ విస్తరణ జరిగిన కొద్ది రోజులకే కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా జరగనుంది. ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఎంత ఉత్కంఠ క్రియేట్ చేసిందో ? ఇప్పుడు కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కూడా అదే స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 27న కేంద్ర కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్నాయి. సీనియర్ ఎంపీలను, జూనియర్లను సమన్వయం చేస్తూ ఈ సారి మోడీ కేబినెట్ కూర్పు ఉంటుందని సమాచారం. ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో […]
లోకేశ్ వరుసగా రెండో ప్లాప్ షో
వడ్డించే వాడు మనోడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న సామెత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌కు అక్షరాలా వర్తిస్తుంది. సీఎం చంద్రబాబు తనయుడు కావడంతో లోకేశ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్సీ అయిన మూడు రోజులకే కేబినెట్‌లో మంత్రి అయిపోయాడు. చంద్రబాబు తన కుమారుడిని మంత్రిని అయితే చేశారే కాని లేని పాలనా అనుభవాన్ని మాత్రం తేలేడు కదా..! ఈ క్రమంలోనే లోకేశ్ వరుసగా తప్పుల మీద తప్పులు […]
కృష్ణా టీడీపీలో ఉమా ఒక్కడే ఒకవైపు…అందరూ ఒక వైపు..
ఏపీ సీఎం చంద్రబాబు వద్ద కృష్ణా జిల్లా పేరు చెప్పగానే ముందుగా ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావే గుర్తుకు వస్తారు. కీలకమైన కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమాకే చంద్రబాబు వద్ద ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. పార్టీలో ఎంతమంది ఉన్నా చంద్రబాబు మాత్రం ముందుగా ఉమా చెప్పినట్టే వింటారన్న టాక్ ఉంది. ఉమా జిల్లాలో పార్టీని డవలప్ చేసే విషయంలో దూకుడుగాను, స్పీడ్‌గాను ఉన్నా పార్టీలో మిగిలిన వారిని ఎదగనీయకుండా..తాను హైప్ అయ్యేందుకు రకరకాల ఎత్తులు వేస్తారన్న […]
అమరావతిలో రోడెక్కిన టీడీపీ నాయకుల ఫైటింగ్
ఏపీ టీడీపీలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఏర్పడ్డ అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారలేదు. మంత్రి పదవులు రాని సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఇప్పటికే వివిధ రూపాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి రాని ఓ ఎమ్మెల్యే అనుచరులు మంత్రి పదవి వచ్చిన మంత్రిని అడ్డుకుని నానా హంగామా చేశారు. ఇదంతా ఏపీ రాజధాని అమరావతిలో జరగడం విశేషం. మంత్రివర్గ ప్రక్షాళనలో గుంటూరు జిల్లా నుంచి రావెల […]
విజయవాడ ఎంపీ సీటుపై పురందేశ్వరి కన్ను..!
ఎన్టీఆర్ కూతురిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుపాటి పురందేశ్వరి ముందుగా ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లో పునాది వేసుకున్నా తర్వాత ఆమె ఛరిష్మాతో పాటు సొంత టాలెంట్‌తో దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ దిగ్గజాలతో శభాష్ అనిపించుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సోనియాగాంధీ దగ్గర ఓ రేంజ్‌లో చక్రం తిప్పిన పురందేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు ఏపీలో కాంగ్రెస్ పనైపోవడంతో ఆమెతో పాటు ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ […]
2019లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా కేటీఆర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్టేనా ? అంటే ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ట్రెండ్ చూస్తుంటే అవుననే ఆన్సర్ వస్తోంది. కేసీఆర్ తర్వాత ఆయన నెక్ట్స్ వారసుడు ఎవరు ? అన్న ప్రశ్నకు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ రేసులో గత కొద్ది యేళ్లుగా కేసీఆర్ మేనళ్లుడు హరీష్‌రావుతో పాటు కుమారుడు కేటీఆర్ ఇద్దరూ ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే 2014లో విజయం తర్వాత కేసీఆర్ సీఎం అయ్యారో […]