తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ పిక్ స్టేజ్ లో ఉండంగానే తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ కచ్లు ను వివాహం చేసుకొని ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడానికి కాస్త బరువు తగ్గి మొదలుపెట్టిన అవకాశాలు హీరోయిన్గా రాలేదు.. తాజాగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్యకు […]
Tag: Plus
బాలయ్య ‘భగవంత్ కేసరి’ ప్లస్, మైనస్ ఇవే.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వగా.. పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మార్నింగ్ బెనిఫిట్ షోలో అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతుండగా.. సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమాతో బాలయ్య మరో హిట్‌ను తన ఖాతాలో […]
Avatar2లో ప్లస్ లు, మైనస్ లు ఇవే… లేకుంటేనా?
ప్రపంచ సినిమా ప్రేమికులు గత 13 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ‘అవతార్-2’ సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజై కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈపాటికే సినిమా చూసినవారు ఇంటర్నేషనల్ విజువల్ వండర్ అని తెగ ఆకాశానికెత్తేస్తున్నారు. మరికొందరు.. అంత ఏం లేదని, రొటీన్ VFX అని, యానిమేషన్ ఫిల్మ్ లా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొంతమంది ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు. అవతార్ ఫస్ట్ పార్ట్ కు ఈ సినిమాకు తేడా ఏమిటి వంటి […]