రాజకీయాల్లో విజయాలు ఈజీగా రావు..రాజకీయంగా ఎంతో కష్టపడి..ప్రజల మద్ధతు పెంచుకుంటూనే విజయాలు దక్కుతాయి. అయితే మొదట ఎమ్మెల్యేగా పరాజయం పాలైన రోజా..ఇప్పుడు మంత్రిగా ఎదిగే వరకు కష్టపడ్డారు. టీడీపీలో ఉండగా వరుసగా రెండు సార్లు ఓడిపోయారు..2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ తర్వాత వైసీపీలోకి వచ్చాక ఆమెకు అన్నీ కలిసొచ్చాయి..అలాగే వరుసగా ఓడిపోతున్న సానుభూతికి ఆమెకు ప్లస్ అయింది…అందుకే 2014లో తొలిసారి నగరి బరిలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అదే ఊపుతో 2019 ఎన్నికల్లో […]
Tag: Peddireddy
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ జగన్! కారణం కలెక్షన్ కింగ్
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఇప్పుడు వైసీపీలో సెంటరాఫ్‌ది టాపిక్‌గా మారాడు. ఆయన కారణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత జగన్ ఫుల్లుగా క్లాస్ పీకాడని సమాచారం. దీంతో ఇప్పుడు అందరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల పెద్దిరెడ్డి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో సేమ్ ఫ్లైట్‌లో తిరుపతికి బయల్దేరిన మోహన్ బాబు తారసపడ్డారు. పెద్దిరెడ్డికి.. మోహన్ బాబుకు ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. […]