పవన్ కళ్యాణ్ చిత్రంలో మరొక కొత్త కథానాయిక..!

పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు- భీమ్లా నాయక్ వంటి సినిమాలకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇక మరొక సినిమా హరీష్ శంకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేయబోతున్నాడు. ప్రస్తుతం సినిమాలను పూర్తి చేశాక హరీష్ తో కూడా పవన్ కళ్యాణ్ తన 28వ సినిమాని త్వరలో ప్రకటించబోతున్నట్లు గా సమాచారం. తాజాగా సురేందర్రెడ్డి డైరెక్షన్లో వస్తున్న సినిమాకు ముంబై బ్యూటీ సాక్షి వైద్యను […]

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. వాటికి గుడ్ బై..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంలో నుండి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడంతో ఆయన అభిమానులు ఎంతో సంబరపడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ సంతోషం నుంచి ఒక చేదు వార్త ఎక్కువగా వినిపిస్తోంది. అదేమిటంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈయన 2023 జరగబోయే ఎన్నికల కోసం బాగా దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి వచ్చే ఎన్నికలలో అయినా పవన్ కళ్యాణ్ గట్టి […]

విష్ణుకు ఘోర అవ‌మానం..అర‌రే, ప‌వ‌న్ ఇలా చేశాడేంటి..?

మా ఎలక్షన్లు జరిగేటప్పుడు ఎంతో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్, మంచు విష్ణు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రులతో పాటు పోసానిని అలాగే మోహన్ బాబును కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇక దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజు కే సపోర్ట్ గా నిలిచింది.దీంతో విభేదాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇక తాజాగా ఒక ప్రోగ్రాం లో పవన్ కళ్యాణ్, అధ్యక్షుడు మంచు విష్ణు కలిసి ఒక ప్రోగ్రాం లో పాల్గొనడం […]

నేను చనిపోతే వాడే కారణమంటున్న పోసాని..!

పవన్ కళ్యాణ్ అభిమానుల తన భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో మండిపడ్డారు.ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై అతని భార్య పై ఎన్నో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పోసాని మాట్లాడుతుండటంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. పోసాని కృష్ణ పై దాడి జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పోలీసులు అక్కడికి వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. […]

ఓటీటీలో భీమ్లా నాయక్.. స్పీచ్ ఎఫెక్టేనా..?

అయ్యప్పనుమ్ కోషియుమ్.. ఈ సినిమాని మల్టీస్టారర్ గా దగ్గుపాటి రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్ .. ఇక ఈ సినిమా నుంచి కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ లతోపాటు కొన్ని ట్రైలర్లను కూడా విడుదల చేసి ప్రేక్షకుల్లో మరింత అంచనాలను నెలకొల్పుతున్నారు. ఈ సినిమాలో భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండగా , డేనియల్ శేఖర్ గా విలన్ పాత్రలో దగ్గుపాటి రానా కనిపించబోతున్నాడు.. ఈ […]

పవన్ కళ్యాణ్ కు.. సైలెంట్ గా జలక్ ఇచ్చిన కలెక్షన్ కింగ్..!

పవన్ కల్యాణ్ నిన్న రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మోహన్ బాబు పై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే అదేసమయంలో మోహన్ బాబు విద్యా సంస్థల పైన కూడా విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్. థియేటర్లను సొంతం చేసుకునే విధంగా విద్యానికేతన్ విద్యాసంస్థలు ఆలోచిస్తుందా అన్నట్లుగా ప్రశ్నించారు. వైయస్ జగన్ కు దగ్గర బంధువు అయినటువంటి మోహన్ బాబు కూడా టాలీవుడ్ లో ఎదుర్కొంటున్న సమస్యలపై […]

ఆ విషయంలో భారీగా డిమాండ్ చేస్తున్న పవన్..!

సక్సెస్ కు మారు పేరుగా ఇమేజ్ ను సొంతం చేసుకున్న నేటి తరం హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి పెద్ద సక్సెస్లను తన సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లోకి వెళ్ళక ముందు నిదానంగా సినిమాలు తీస్తూ వచ్చాడు. రాజకీయాల నుంచి ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తరువాత ఎప్పుడూ లేనంత వూప్ అందుకున్నాడు. ఈ మధ్యకాలంలో వకీల్ సాబ్ సినిమాతో సందడి చేసిన ఈ హీరో మళ్లీ భీమ్లా నాయక్ సినిమాతో దూసుకెళ్తున్నాడు. అంతేకాకుండా హర హర […]

పవన్ కళ్యాణ్ తో నిత్యామీనన్ కు కలిసొస్తుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులుభారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ , పవన్ కళ్యాణ్ వీడియో క్లిప్స్ భారీ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.ఇక ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది..ఆమె పవన్ కళ్యాణ్ తో […]

ఒక్కడు సినిమాకి హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?

మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మాయిల గుండెల్లో రాక్ స్టార్ గా నిలిచిపోయాడు. అంతేకాకుండా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్ల ముందు క్యూ కడతారు. బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా కూడా అందులో ఒక సినిమా రాయలసీమ కర్నూల్ ప్రాంతంలో సూపర్ హిట్ గా నిలిచింది.. రాయలసీమ కర్నూల్ కోట అనగానే ముందుగా గుర్తుకు సినిమా ఒక్కడు. అందులో లోగుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ ను […]