ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!

ఏపీ జ‌నాల క‌ళ్లు, చెవులు  అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్క‌డ ఉద్య‌మించేందుకు సిద్ధంగా ఉన్న యువ‌త‌పైనే ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో త‌మ త‌ల‌రాత‌లు మార‌తాయ‌ని, పెద్ద ఎత్తున ఉపాధి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్న యువ‌త‌.. ఈ క్ర‌మంలో కేంద్రానికి తెలిసివ‌చ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్య‌మించేందుకు సిద్ధ‌మైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది. అయితే, త‌మిళ‌నాడులో జ‌ల్లి క్రీడ‌పై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిర‌స‌న‌గా కేంద్రానికి సెగ‌త‌గిలేలా […]

జ‌గ‌న్ రోల్‌లో ప‌వ‌న్ హిట్

`ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను వైసీపీ స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌లేక‌పోతోంది`.. ఇది చాలా రోజుల నుంచి మంత్రుల నుంచి విశ్లేష‌కులంద‌రూ చెబుతున్న మాట‌. అయితే ఈ విమ‌ర్శ‌లు త‌ప్ప‌ని ఎప్పుడూ నిరూపించ‌లేక‌పోయారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌. అయితే ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను జ‌న‌సేనాని స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌జాస‌మ‌స్య‌పై పోరాటాలు చేస్తూ.. ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఆ స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో విజ‌యం సాధిస్తున్నారు. అలాగే ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని పెంచుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో పోటీకి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో […]

2016లో ఏపీ పాలిటిక్స్ హీరో ఎవ‌రు..!

గ‌డిచిన ఏడాది అనుభ‌వాల‌ను.. రంగ‌రించి.. వ‌చ్చే ఏడాదికి ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు వేసుకునే స‌గ‌టు మాన‌వుడికి ఏ ఏడైనా ఆనంద‌మే! అద్భుతమే!! ఈ స‌మ‌యంలో గ‌త ఏడాది ఏం జ‌రిగింది? వ‌చ్చే ఏడాదికి ఎలాంటి ప్ర‌ణాళిక‌లు ఉంటే బాగుంటుంది? అని ఎవ‌రైనా ఆలోచిస్తారు. మ‌రి అలాంటి ఆలోచ‌న ఒక్క మ‌న‌కేనా.. మ‌న ల్ని పాలించే పార్టీల‌కు లేదా అంటే.. చెప్ప‌లేం. ఇక‌, ఈ క్ర‌మంలో ఇప్పుడు గ‌డిచిన ఏడాది తాలూకు ఏపీలో జ‌రిగిన పాలిటిక్స్ ను ఒక్క‌సారి సింహావ‌లోక‌నం […]

శివబాలాజీ కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలి దర్శకత్వం వహిస్తున్న కాటంరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే హీరో శివ బాలాజీ కూడా ఆ సినిమాలో పవర్ స్టార్ కి సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే అక్టోబర్ 14 వ తేదీ న అందరూ సినిమా షూటింగ్ లో ఉండగా డైరెక్టర్ డాలి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఈ రోజు శివ బాలాజీ పుట్టినరోజు అని చెప్పాడట. అయితే పవన్ కళ్యాణ్ శివ […]