పవన్ రికార్డ్ ని బ్రేక్ చేసిన NTR!

ఒకప్పుడు సినిమా అంటే కలెక్షన్స్,సెంటర్స్,50 డేస్ ,100 డేస్ ఈ లెక్కలవరకే.కానీ ఇప్పుడు కాలం మారింది.అంత సోషల్ మీడియా యుగం అయిపోయింది.సినిమా రిలీస్ కి ముందే ఫస్ట్ లుక్ అని,మోషన్ పోస్టర్ అని,టీజర్ అని,ట్రైలర్ అని నానా హంగామా చేస్తున్నారు.ఇదంతా ఒకెత్తు అయితే వాటికొచ్చే లైక్ లు సెన్సషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్తో మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. గతంలో పవన్ […]

వాళ్ళెవరూ కాదు పవన్ నెక్స్ట్ ఆయనతోనే!

పవర్ స్టార్ సడన్ డెసిషన్స్…. చాలామంది డైరెక్టర్స్ ను ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాయి.ప్రెస్టీజియస్ గా తీసుకుని అతనితో సినిమాకు రెఢీ అయిన దర్శకులకు…పవన్ ఉన్నట్టుండి షాక్ లిస్తూ బయటకు పంపించేస్తున్నాడు. దీంతో టాలీవుడ్లో పవర్ సడన్ డెసిషన్స్ పై పెద్ద చర్చే నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాన్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఒక దశలో చెప్పాలంటే మెగాస్టార్ ని ఎంతగా అభిమానించే వారో… పవన్ కళ్యాన్ ని కూడా […]

బన్నీ మళ్ళీ బుక్ అవుతాడా:’గమ్మునుండవోయ్’

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మరోసారి అల్లు అర్జున్ ఝలక్ ఇచ్చాడు.సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుక గురువారం అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు సింగపూర్లో జరుగనున్న ఈ వేడుకల్లో గురువారం తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను అందించగా, శుక్రవారం తమిళ, మలయాళ సినిమాలకు అవార్డులు ఇవ్వనున్నారు. కాగా అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర […]

ఆసక్తిని రేపుతున్న పవన్ త్రివిక్రమ్ దాసరి టైటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా ఒక్క ఫిల్మ్ నగర్ లోనే కాదు మొత్తం సినీ,రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది.ఇక పవన్ కొత్త సినిమా కబుర్ల గురించి అయితే పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.ఇప్పటికే పవన్ తో ఖుషి డైరెక్టర్ సూర్య ఓ సినిమా సెట్స్ మీద వున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకి తొలుత హుషారు అని టైటిల్ నిర్ణయించగా తరువాత నిర్మాత శరత్ మరార్ “కడప కింగ్ “అనే టైటిల్ […]

ఫ్యాన్స్ తో పవన్ ఫేస్ టు ఫేస్

తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. విదేశాల్లోను మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి అభిమానులు ఆయన్ను తరచూ ఆహ్వానిస్తూ ముఖాముఖి మాట్లాడాలని ఉత్సాహపడతారు. ఇలాంటి ఇన్విటేషన్ మేరకు పవన్ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం జులై 9న ఉంటుందని సమాచారం. ‘యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్’ (యుక్తా) వారి ఆధ్వర్యంలో జరగనున్న ‘జయతే కూచిపూడి’ కార్యక్రమం ముగింపోత్సవానికి పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. జయతే కూచిపూడి’ […]

కడప కింగ్ గా పవర్ స్టార్ట్!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే.మొత్తం మీడియా దగ్గరినుండి సామాన్య అభిమాని వరకు పవన్ కళ్యాణ్ న్యూస్ అంటే ఏంటో ఆత్రుతగా వెయిట్ చేస్తుంటారు.ఇక పవన్ కొత్త సినిమా సంగతులగురించి అయితే చెప్పనవసరం లేదు.ఇప్పటికే దర్శకుడు ఎస్ జే సూర్య తో పవర్ స్టార్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది,త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్లనుంది.దీని తరువాత పవన్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. అయితే పవన్ ,ఎస్ జే […]

తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్

మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫుల్‌ బిజీ కానున్నాడట. సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్‌ సేల్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు హరీష్‌ శంకర్‌. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్‌ కావాల్సిన వారిలో హరీష్‌ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్‌. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్‌ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో […]

నిహారిక కోసమైనా పవన్ వస్తాడా?

అమ్మాయే అయినా చిచ్చరపిడుగే ఈ కొణిదెలవారమ్మాయి. తొలి సినిమా కోసం విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటోంది. హీరోయిన్‌గా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి అమ్మాయి నిహారిక మాత్రమే. హీరోయిన్‌గా నటించాలన్న తన ఆకాంక్షను బయటపెట్టాక, ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ, కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే సినిమాలు మాత్రం చేయనని భరోసా ఇస్తోంది నిహారిక అభిమానులకి. ఇంకో వైపున పబ్లిసిటీ పరంగా నిహారిక తీసుకుంటున్న జాగ్రత్తలకు మెగా ఫ్యామిలీ ఆశ్చర్యపోతోందట. మెగా అభిమానుల్లో ప్రత్యేకించి మహిళా […]