వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంతలో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. ఈ మూవీ షూటింగ్స్‌కు బ్రేక్ పడ్డాయి. అయితే వాస్తవానికి ఈ రెండు చిత్రాల్లో మొదట […]
Tag: pawan kalyan
పవన్ సరసన నిత్య మీనన్…?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మళయాళ సూపర్ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. పవన్ త్వరలోనే షూటింగ్‌కి హాజరు కానున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించేది […]
పవన్-రానా సినిమాకు ఆసక్తికర టైటిల్?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కరోనా సెకెండ్ వేవ్‌కు సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కొంద షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ […]
`విక్రమార్కుడు` సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కిన చిత్రం విక్రమాక్కుడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. 2006 జూన్ 23న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ రాథోడ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గానూ.. చిల్లరమల్లర వేషాలేసే అత్తిలి సత్తిబాబుగానూ రవితేజ ఇరగదీశాడు. అంతేకాదు, రవితేజ స్టార్ హీరోగా ఎదగడానికి విక్రమార్కుడు మెయిన్ పిల్లర్‌గా మారింది. మరోవైపు ఇదే సినిమాతో అనుష్క శెట్టి కూడా సూపర్ […]
సంక్రాంతికి షిఫ్ట్ అయిన పవన్ సాలిడ్ రీమేక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా రాబోతున్న ఈ మూవీ కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే సెట్స్ మీదకు వెళ్లి.. కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. […]
అర్జున్ రెడ్డిలా ఉన్న పవన్ అన్‌సీన్ పిక్..నెట్టింట వైరల్!
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్‌కు కూడా ఎదిగాడు. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఓ వైపు వరుస సినిమాలు చేస్తేనే.. మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. పవన్ ఓల్డ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 90స్ అర్జున్ […]
అలా నటించాలంటే సిగ్గు..పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఇటీవలె వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తూ పవన్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. పవన్‌కు సంబంధించి ఓ త్రో […]
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాలతో పూణేలో ఉంటోంది. ఇక ఇటీవలె హైదరాబాద్‌లో సెటిల్ అయిన రేణు.. సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే పవన్ నుంచి విడిపోయే సమయంలో రేణుకు భరణం కింద భారీ మొత్తం ఇచ్చాడనే ప్రచారం […]
దిల్ రాజు కీలక నిర్ణయం..మళ్లీ రిలీజ్‌కు సిద్ధమైన `వకీల్ సాబ్`?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుము ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు వకీల్ సాబ్ కి ఫిదా అయిపోయారు. […]